Daily Archives: October 23, 2024

నేరం రుజువైంది….. జైలు శిక్ష పడింది….

కామారెడ్డి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సొంత తమ్ముని హత్య చేసిన నిందితునికి ఐదు సంవత్సరాల జైలుశిక్ష పడినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. అలాగే నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను జిల్లా ఎస్పీ సింధుశర్మ అభినందించారు. వివరాల్లోకి వెళితే… తేదీ 01.10.2022 నాడు అల్లం మధుకర్‌ తండ్రి సాయన్న, వయస్సు 50 సంవత్సరాలు, కులం ముదిరాజు, వృత్తి కూలి, నసురుల్లాబాద్‌ గ్రామం, అతని …

Read More »

గల్ఫ్‌ మృతుల ఎక్స్‌ గ్రేషియాకు భారీగా నిధుల విడుదల

హైదరాబాద్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి అదేశాల మేరకు గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా చెల్లింపు కోసం తెలంగాణ ప్రభుత్వ జిఎడి ఎన్నారై విభాగం ఈనెల 21న రూ.6 కోట్ల 45 లక్షలను15 జిల్లాల కలెక్టర్లకు విడుదల చేసిందని టీపీసీసీ ఎన్నారై సెల్‌ చైర్మన్‌ అంబాసిడర్‌ డా. బిఎం వినోద్‌ కుమార్‌, కాంగ్రేస్‌ ఎన్నారై సెల్‌ …

Read More »

రెడ్‌క్రాస్‌ ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ లో సభ్యులుగా ఎక్కువ మొత్తంలో చేర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్‌ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా మేనేజ్‌ మెంట్‌ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. రెడ్‌ …

Read More »

29న బీసీ కమిషన్‌ బృందం రాక

నిజామాబాద్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో చేపట్టబోయే కులాల గణన పై ఆయా పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటైన తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యుల బృందం ఈ నెల 29న నిజామాబాద్‌ కు విచ్చేయనుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ నెల 29 న నిజామాబాద్‌ …

Read More »

అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్‌

ఆర్మూర్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండలం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. ల్యాబోరేటరీ లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని గమనించి, టెక్నీషియన్‌ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం స్థానికంగానే యంత్రాలను వినియోగిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »