హైదరాబాద్, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుతో కలిసి సీఎం సమావేశమయ్యారు. ఉద్యోగుల డీఏ చెల్లింపు విషయంపై శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి వివిధ సమస్యల పరిశీలన …
Read More »Daily Archives: October 24, 2024
ప్రతి పనికి సంబంధించిన ఫోటోలు సమర్పించాలి…
కామారెడ్డి, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల కురిసిన వర్షాల వలన దెబ్బతిన్న రోడ్లు, కాల్వలు, భవనాల, తదితర పనులకు ప్రతిపాదించిన పనులను నాణ్యతతో చేపట్టాలని , పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమేషనర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »సన్న రకాలకు ఎర్ర దారం…. దొడ్డు రకానికి ఆకుపచ్చ దారం..
కామారెడ్డి, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరి ధాన్యం సేకరణకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో వానా కాలం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏ గ్రేడ్ క్వింటాలుకు రూ. 2,320, సాధారణ రకానికి రూ. 2300, సన్నరకం వడ్లకు అదనంగా రూ.500 చెల్లిస్తున్నదని …
Read More »న్యాక్ గుర్తింపు కొరకు సిద్ధం కావాలి
డిచ్‌పల్లి, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉన్నత విద్యాసంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆర్థికపరమైన మద్దతుకు న్యాక్ అక్రిడియేషన్ తప్పనిసరి అయిందని తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య టీ యాదగిరిరావు పేర్కొన్నారు. గురువారం పరిపాలన భవనంలో ఎగ్జిక్యూటివ్ హల్‌లో తెలంగాణ విశ్వవిద్యాలయ విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు, …
Read More »ఈ సంవత్సరం దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి?
హైదరాబాద్, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీపావళి పండుగను ఏటా ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజు జరుపుకుంటారు. వేద క్యాలెండర్ ప్రకారం ఈసారి అక్టోబర్ 31న మ.3.52 గంటలకు అమావాస్య ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య నవంబర్ 1 సా.6.16 ని.కు ముగుస్తుంది. దీని ప్రకారం 31న సా.5.36 నుంచి 6.16 వరకు లక్ష్మీ పూజ ముహూర్తం ఉంది. ప్రభుత్వం కూడా 31నే సెలవు ఇచ్చింది. అయితే …
Read More »అయిలాపూర్‌లో ఆదివారం ఊర పండుగ
నందిపేట్, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని అయిలాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆద్వర్యంలో ఆదివారం పెద్ద ఎత్తున ఊర పండుగ నిర్వహించనున్నట్లు కమిటీ తెలిపింది. గురువారం దేవుళ్లకు ముడుపు వేశారు. ఇందులో భాగంగా కొర్ల కుంట కట్ట మైసమ్మకు గద్దె నిర్మించి బెస్త కులస్థులు పూజలు చేసారు. గ్రామంలో అందరు సుఖ శాంతులతో ఉండాలని, పంటలు, పశువులు ఆరోగ్యంగా సమృద్ధిగా ఉండాలని కోరుకుంటు …
Read More »మెయిన్ క్యాంపస్‌ను సందర్శించిన విసి
డిచ్‌పల్లి, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్‌లో గురువారం వైస్ ఛాన్స్లర్ ఆచార్య.టి. యాదగిరిరావు రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాలలో తరగతి గదులలో బోధనా జరుగుచున్న తీరును పర్యవేక్షించినారు. విద్యార్థుల హాజరు శాతం మెరుగుపరుచుకోవాలని విభాగాధిపతులకు సూచించారు. అధ్యాపకులందరూ సమయపాలన పాటించాలని అనుమతితో మాత్రమే సెలవులను వాడుకోవాలని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం …
Read More »రుణాలు సద్వినియోగం చేసుకోవాలి…
కామారెడ్డి, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంప్రదాయ పంటల సాగుతో పాటు పండ్ల తోటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం మాచారెడ్డీ మండల కేంద్రంలోని డ్రాగాన్ పండ్లతోట, కొత్త పల్లి గ్రామంలోని నర్సరీ, సోమార్ పేట్ లోని వరి ధాన్యం కేంద్రం, మాచారెడీ లోని సారీ సెంటర్, లక్ష్మీ రావుల పల్లి లోని డైరీ ఫాం లను …
Read More »25న పెర్కిట్‌లో రక్తదాన శిబిరం
ఆర్మూర్, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 25వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి పెర్కిట్ లోని ఎం.ఆర్. గార్డెన్స్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు ఆర్మూర్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున రక్తదాన శిబిరానికి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేయాలని పేర్కొన్నారు.
Read More »నేటి పంచాంగం
గురువారం, అక్టోబర్ 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి తెల్లవారుజామున 5.57 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పునర్వసు ఉదయం 11.26 వరకుయోగం : సిద్ధం తెల్లవారుజామున 11.37 వరకుకరణం : బాలువ సాయంత్రం 5.55 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 5.57 వరకు వర్జ్యం : రాత్రి 7.40 – 9.18 వరకుదుర్ముహూర్తము : ఉదయం …
Read More »