నందిపేట్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని ఉమ్మెడ సమీపంలో ఉన్న గోదావరి బ్రిడ్జ్ వద్ద ప్రమాదవశాత్తు ఆలూర్ గ్రామానికి చెందిన కండెల గడ్డం నర్సయ్య ఈ నెల 24న గోదావరిలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం మృతుడి శవాన్ని గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శవాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read More »Daily Archives: October 25, 2024
నిర్ణీత గడువు లోగా పనులు పూర్తిచేయాలి…
కామారెడ్డి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై తహసీల్దార్లు సత్వర చర్యలు తీసుకోవాలని, నిర్ణీత గడువులోగా ఆయా పనులు పూర్తిచేసి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, సర్వే ల్యాండ్ రికార్డ్స్, సంబంధిత కలెక్టరేట్ సెక్షన్ పర్యవేక్షకులతో పలు అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. …
Read More »విద్యార్థుల సామర్ధ్యాన్ని పెంపొందించేలా బోధించాలి..
రుద్రూర్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జెడ్పి హైస్కూల్ లో చేపట్టిన పనులను పరిశీలించి, ఆయా తరగతుల విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన, డిజిటల్ తరగతుల నిర్వహణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు, …
Read More »ఎల్.ఆర్.ఎస్. సర్వే వేగవంతంగా నిర్వహించాలి
కామారెడ్డి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్.ఆర్.ఎస్. సర్వే పక్కగా, వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజున కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ వార్డ్ నెంబర్ 1 లోని పలు భూముల ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్.ఆర్.ఎస్. పథకం సర్వే ను మార్గదర్శకాలకు అనుగుణంగా, వేగవంతంగా సర్వే నిర్వహించాలని అన్నారు. రెవిన్యూ, …
Read More »డిగ్రీ కళాశాలను సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజున కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తొలుత రాశీ వనంలో కలెక్టర్ మొక్కను నాటారు. అనంతరం ఎన్.సి.సి. విద్యార్థులచే గాడ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. కళాశాలలోని కంప్యూటర్ ల్యాబ్, ఫారెస్ట్రీ ల్యాబ్ లను పరిశీలించి, విద్యార్థులను …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, అక్టోబర్ 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : నవమి పూర్తివారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పుష్యమి మధ్యాహ్నం 12.08 వరకుయోగం : సాధ్యం ఉదయం 10.31 వరకుకరణం : తైతుల సాయంత్రం 6.07 వరకుతదుపరి గరజి తెల్లవారుజామున 5.57 వరకు వర్జ్యం : రాత్రి 1.33 – 3.14 వరకుదుర్ముహూర్తము : ఉదయం 8.17 – …
Read More »