నిజామాబాద్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఉమ్మడి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్న తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం ఆదివారం నిజామాబాద్ నగరానికి చేరుకుంది. స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం వద్ద బీ.సీ కమిషన్ బృందానికి జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. కమిషన్ చైర్మన్ నిరంజన్ …
Read More »Daily Archives: October 27, 2024
నియోజకవర్గ అభివృద్ధికి 5 కోట్ల నిధులు
కామారెడ్డి, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజక వర్గ అభివృద్ధికి గాను గతంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి 15 కోట్ల పనులకి ప్రతిపాదనలు పంపగా 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పంచాయత్ రాజ్ శాఖ ఉత్తర్వులు జారి అయ్యాయి. మిగితా 20 కోట్ల పనులు కూడా త్వరలోనే మంజూరు చేస్తా అని మాట ఇచ్చిన పంచాయతీ రాజ్ …
Read More »టపాకాయల దుకాణదారులు అనుమతి తీసుకోవాలి..
నిజామాబాద్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీపావళి వండుగ నందర్చంగా టపాకాయల దుకాణాదారులు తప్పకుండా నంబంధిత డివిజినల్ స్థాయి పోలీస్ అధికారుల పోలీస్ అనుమతి తీనుకోవాలని ఇంచార్జీ సి.పి ఒక ప్రకటనలో వెల్లడిరచారు. దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్చేవారు వారి వారి సంబంధిత పోలీస్ డివిజినల్ అధికారి కార్యాలయం నుండి ధరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలన్నారు. …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, అక్టోబర్ 27, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : దశమి ఉదయం 7.17 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : మఖ మధ్యాహ్నం 2.59 వరకుయోగం : శుక్లం ఉదయం 9.29 వరకుకరణం : భద్ర ఉదయం 7.17 వరకుతదుపరి బవ రాత్రి 7.59 వరకు వర్జ్యం : రాత్రి 11.40 – 1.24 వరకుదుర్ముహూర్తము : మధ్యాహ్నం …
Read More »