Monthly Archives: October 2024

ప్రతి రైతుకు టోకెన్‌ జారీచేయాలి…

కామరెడ్డి, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం గాంధారి మండలం సీతాయిపల్లి గ్రామంలో పాక్స్‌ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, వర్షాలు …

Read More »

పోషకాహారం సక్రమంగా అందించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం గాంధారి మండలం ముదోలి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని, మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్‌ తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పెద వర్గాల పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం అందించడం జరుగుతున్నదని, …

Read More »

మహర్షి వాల్మీకి గొప్ప కవి

కామారెడ్డి, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహర్షి వాల్మీకి గొప్ప కవి అని, తత్వవేత్త గా పేరుగడిరచారని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మహర్షి వాల్మీకి జయంతినీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ గా ప్రకటించినందున గురువారం రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు …

Read More »

నేటి పంచాంగం

గురువారం, అక్టోబర్‌ 17, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : పూర్ణిమ సాయంత్రం 5.17 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : రేవతి సాయంత్రం 5.34 వరకుయోగం : వ్యాఘాతం ఉదయం 7.19 వరకుతదుపరి హర్షణం తెల్లవారుజామున 4.19 వరకుకరణం : విష్ఠి ఉదయం 6.31 వరకుతదుపరి బవ సాయంత్రం 5.17 వరకుఆ తదుపరి బాలువ తెల్లవారుజామున 4.09 వరకు …

Read More »

లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు మంజూరు చేయాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంట రుణాలు లక్ష్యానికి అనుగుణంగా, ఎక్కువగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జూన్‌ త్రైమాసిక నకు అంతమయ్యే జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలోని రైతులకు స్వల్ప, దీర్ఘ కాలిక ఋణాలు మరింత ఎక్కువగా …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

బాన్సువాడ, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్‌ సహకార సంఘం పరిధిలోని ఇబ్రహీంపేట్‌, పోచారం రాంపూర్‌ తండాల్లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను వైస్‌ చైర్మన్‌ అంబర్‌ సింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించాలని, దళారులకు అమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు బండి సాయిలు యాదవ్‌, …

Read More »

బీడీ కార్మికుల ధర్నా

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శివాజీ కంపెనీ బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న తునికాకు, పనిదినాలు, వేజ్‌ స్లిప్స్‌ తదితర సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఐఎఫ్‌టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌కి వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్మికులతో ర్యాలీగా వెళ్లి శివాజీ కంపెనీ ముందు ధర్నా నిర్వహించారు. ఈ …

Read More »

మెగా రక్తదాన శిబిరానికి షబ్బీర్‌ అలీకి ఆహ్వానం

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్‌ బి.ఎడ్‌ కళాశాలలో ఆదివారం ఉదయం 9 గంటల నుండి 1 గంటల వరకు నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్‌ షబ్బీర్‌ అలీని ఆహ్వానించడం జరిగిందని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, అక్టోబర్‌ 16, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి రాత్రి 7.45 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర రాత్రి 7.18 వరకుయోగం : ధృవం ఉదయం 10.36 వరకుకరణం : గరజి ఉదయం 8.57 వరకుతదుపరి వణిజ రాత్రి 7.45 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ.7.23 వరకుదుర్ముహూర్తము : ఉదయం 11.22 – 12.09అమృతకాలం …

Read More »

మాణిక్‌బండార్‌ వద్ద రోడ్డు ప్రమాదం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేస్త్రీ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మాక్లూర్‌ మండలంలోని మాణిక్‌ బండారు వద్ద చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారంనిజామాబాద్‌ గౌతమ్‌ నగర్‌కు చెందిన జంగంపల్లి బాబురావు (39), ఆర్మూర్‌లో మేస్త్రి పని ముగించుకుని మోటార్‌ సైకిల్‌పై వస్తూ ఉండగా మార్గ మధ్యలో మాణిక్‌ బండారు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »