Monthly Archives: October 2024

9వ సారీ రక్తదానం చేసిన భుస రాజు…

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన భూసరాజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన స్వరూప (45) కు అత్యవసరంగా ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి సకాలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వాత్సల్య రక్త సొసైటీలో 9వ సారి …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, అక్టోబర్‌ 30, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి మంగళవారం 12.35 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : హస్త రాత్రి 10.01 వరకుయోగం : వైధృతి ఉదయం 9.20 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 12.35 వరకుతదుపరి భద్ర రాత్రి 1.39 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ. 6.30 వరకుదుర్ముహూర్తము : ఉదయం 11.21 – …

Read More »

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించాలి….

కామరెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు మధిర తహసిల్దార్‌ కార్యాలయం నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లతో …

Read More »

ముసాయిదా ఓటరు జాబితా విడుదల

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ 2025 కు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను మంగళవారం ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎస్‌.ఎస్‌.ఆర్‌. ముసాయిదా ఓటరు జాబితా ఈ రోజు ప్రకటించడం జరిగిందని, అట్టి జాబితాలో …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, అక్టోబర్‌ 29, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి ఉదయం 10.32 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 7.26 వరకుయోగం : ఐంద్రం ఉదయం 9.50 వరకుకరణం : తైతుల ఉదయం 10.32 వరకుతదుపరి గరజి రాత్రి 11.33 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.44 నుండిదుర్ముహూర్తము : ఉదయం 8.18 – …

Read More »

కొవ్వొత్తులతో నివాళులర్పించిన మలిదశ ఉద్యమకారులు

బాన్సువాడ, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ఇందిరా గాంధీ చౌరస్తాలో సోమవారం మలిదశ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్‌ బాపురెడ్డి అకాల మరణానికి కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో డాక్టర్‌ బాపు రెడ్డి అన్ని వర్గాలను, యువతను ఐక్యం చేసి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో పోరాడారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా …

Read More »

లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మాక్లూర్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలానికి చెందిన లబ్ధిదారులకు మాక్లుర్‌ ఎంపిడివో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు 3500 మందికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేయడం జరిగిందని, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్‌, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులతో నిరుపేదలను ఆదుకుంటామని అన్నారు. తన నియోజకవర్గంలో …

Read More »

కలెక్టరేట్‌ డోర్‌కు వినతి పత్రం

కామారెడ్డి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి సిపిఎం నాయకులు వెళ్ళినప్పుడు మెట్ల మీద నుండి కిందకు దింపి దూరం ఉండి మాట్లాడాలి దగ్గరికి రావద్దు నాకు అని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ అవమానకరంగా మాట్లాడి కించపరిచారని దానికి నిరసనగా కలెక్టరేట్‌ డోర్‌కి వినతిపత్రం ఇచ్చామని సిపిఎం జిల్లా కార్యదర్శి కె. చంద్రశేఖర్‌ అన్నారు. ఈ సందర్భంగా …

Read More »

దేశ సమైక్యత, సమగ్రతను పెంపొందించేందుకే ఫోటో ఎగ్జిబిషన్‌

ఆర్మూర్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ‘‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌’’ పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడీ రాకేష్‌ రెడ్డి సోమవారం రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌, ఫీల్డ్‌ ఆఫీస్‌ నిజామాబాద్‌ ఈ ప్రదర్శనను …

Read More »

బీసీ కమిషన్‌కు కుల సంఘ నాయకులు సమస్యలను విన్నవించుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 29న మంగళవారం ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్‌ నగరంలోని నూతన కలెక్టరేట్‌ భవనంలో బీసీ కమిషన్‌ సభ్యులు బిసి కులస్తులను కలవనున్నారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్‌ సభ్యులకు ప్రతి బీసీ కుల సోదరులు కలిసి తమ తమ సమస్యలను తమ డిమాండ్లను విన్నవించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌ తెలిపారు. బీసీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »