Daily Archives: November 1, 2024

ఖతార్‌లో పది నెలలుగా కోమాలో నిజామాబాద్‌ జిల్లావాసి

హైదరాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత పది నెలలకు పైగా ఖతార్‌ లోని హాస్పిటల్‌ లో కోమా స్థితిలో ఉన్న నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం నాగంపేట కు చెందిన బదనపల్లి సాయన్న అనే పేషేంట్‌ ను కంపెనీ యాజమాన్యం శుక్రవారం హైదరాబాద్‌ లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించింది. మేము పేదవాళ్లం ప్రైవేట్‌ హాస్పిటల్‌ బిల్లులు భరించే స్థోమత లేదు. నిమ్స్‌ హాస్పిటల్‌లో …

Read More »

ఇంటింటి సర్వేపై పొన్నం కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టబోయే ఇంటింటికి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కులాల సర్వే) కు రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రాహుల్‌ గాంధీ మాట మేరకు ఈ జరుగుతున్న ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా …

Read More »

నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్‌

బోధన్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌ (ఏటీసీ) నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. బోధన్‌ పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న ఏటీసీ భవన సముదాయం నిర్మాణ పనులను కలెక్టర్‌ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు కేవలం బేస్‌ లెవెల్‌ వరకే నిర్మాణం పనులు జరగడాన్ని …

Read More »

తప్పిదాలకు తావులేకుండా పక్కాగా ఇంటింటి సర్వే

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకై ప్రభుత్వం ఈ నెల 6 వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లాలో పక్కాగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి ఆయా నివాస …

Read More »

కామారెడ్డిలో 30, 30 (ఎ) పోలీసు యాక్ట్‌

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని (నవంబర్‌ 1వ తేది నుండి 07 వ తేదీ వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్‌ 1861 అమలులో ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్‌.పి. సిహెచ్‌.సింధు శర్మ తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలిలు, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »