నందిపేట్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేటలో అన్ని గ్రామాలలో తెల్ల కల్లు ధర ఒకేసారి మూడు రూపాయలు ముస్తేదార్లు పెంచారు. ఒక్క సీసాకు ముందు 12 రూపాయలు వసూలు చేసేవారు. దాన్ని ఒకేసారి 15 రూపాయలకు ఫెంచారు. లేకుంటే కల్లు అమ్మడం నిలిపి వేస్తాం, ఊరిమీదికి దబ్బులు పెంచి ఇస్తాం… అని కళ్ళు ముస్తేదారులు ఖరాకండిగా చెప్పడం ఆయా గ్రామ ప్రజలు జీర్ణించుకోలేక విధిలేక …
Read More »Daily Archives: November 3, 2024
అచేతనంగా ఖతార్ నుంచి ఇండియాకు
హైదరాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేటకు చెందిన బదనపల్లి సాయన్న అనారోగ్య కారణాల వలన గత పది నెలలకు పైగా ఖతార్ లోని హాస్పిటల్‌లో కోమా స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం నిలకడగా అదేవిధంగా కొనసాగడంతో… కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో పరిస్థితి ఏమైనా మెరుగు పడవచ్చనే ఆశతో కంపెనీ యాజమాన్యం సాయన్నను ఈనెల 1న ఖతార్ నుంచి హైదరాబాద్‌లోని …
Read More »పోలీసు నిజాయితీ
నిజామాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం డ్యూటీలో ఉన్న చందులాల్ (హెడ్ కానిస్టేబుల్) కి హ్యాండ్ బ్యాగ్ దొరకగా, అందులోని ఫోన్ నంబర్ ఆధారంగా బ్యాగ్ ప్గొట్టుకున్న వారికి ఫోన్ చేసి, బ్యాగులో ఉన్న 12 తులాల వెండి పట్ట గొలుసులు, అదేవిధంగా రూ. 1200 బాధితురాలికి అప్పగించారు. విషయం తెలిసిన పలువురు పోలీసన్నను అభినందించారు.
Read More »ఉద్యోగుల ఆరోగ్యాన్ని రక్షించడమే సంస్థ లక్ష్యం….
బాన్సువాడ, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం ఆర్టీసీ డిపోలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని ఉద్యోగులు శిబిరానికి సద్వినియోగం చేసుకోవాలని పిఓ పద్మా అన్నారు. ఆదివారం బాన్సువాడ ఆర్టీసీ డిపోలో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య వైద్య శిబిరాన్ని పిఓ పద్మ, స్థానిక అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య శిబిరంలో ఉద్యోగులకు …
Read More »