నిజామాబాద్, నవంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం డ్యూటీలో ఉన్న చందులాల్ (హెడ్ కానిస్టేబుల్) కి హ్యాండ్ బ్యాగ్ దొరకగా, అందులోని ఫోన్ నంబర్ ఆధారంగా బ్యాగ్ ప్గొట్టుకున్న వారికి ఫోన్ చేసి, బ్యాగులో ఉన్న 12 తులాల వెండి పట్ట గొలుసులు, అదేవిధంగా రూ. 1200 బాధితురాలికి అప్పగించారు. విషయం తెలిసిన పలువురు పోలీసన్నను అభినందించారు.