కామారెడ్డి, నవంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈనెల 7వ తేదీ గురువారం 11 కేవి అశోక్ నగర్, విద్యానగర్ ఫీడర్ పై విద్యుత్ పనులు జరుగనున్నందున, ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు గంటపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్ 2, కామారెడ్డి ఏ.ఈ. వెంకటేశ్ తెలిపారు.