నిజామాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ఇటీవల నియమితులైనటువంటి న్యాయవాది నరేందర్‌ను గురువారం నిజామాబాద్ బార్ అసోసియేషన్‌లో శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదిగా ఉన్న నరేందర్ భవిష్యత్తులో అనేక పదవులు అధిరోహించి ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్‌తో పాటు సీనియర్ …
Read More »Daily Archives: November 7, 2024
బాధ్యతలు స్వీకరించిన నూతన విద్యుత్ అధికారి
కామారెడ్డి, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంచిర్యాల జిల్లా నుండి కామారెడ్డి జిల్లా అధికారిగా బదిలీపై నూతనంగా విచ్చేసిన ఎలక్ట్రిసిటీ ఎస్.ఈ, ఎన్. శ్రావణ్ కుమార్ కామారెడ్డిలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ ఎస్. ఈ.ని సన్మానించి, స్వాగతం పలికారు. సమావేశంలో కామారెడ్డి జిల్లా రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జిల్లా అధ్యక్షులు ఎం రాజన్న, జిల్లా కార్యదర్శి …
Read More »స్టిక్కర్లపై వివరాలు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే సమగ్రంగా పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎ.శరత్ అన్నారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటింటి సమగ్ర సర్వేను వేగంగా …
Read More »ఇంటింటి సర్వేలో… గల్ఫ్ వలసల గురించి !
హైదరాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తేది: 06.11.2024 తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రారంభం అయ్యింది. తెలంగాణకు చెందిన సుమారు 15 లక్షల మంది ప్రవాసి కార్మికులు గల్ఫ్ తదితర దేశాలలో నివసిస్తున్నట్లు ఒక అంచనా. ఈ సర్వేతో ఖచ్చితమైన గల్ఫ్ కార్మికుల సంఖ్య ఎంతో తేలిపోతుంది. విదేశాలకు వలస వెళ్లారని చెబితే… రేషన్ కార్డుల్లో పేర్లు తీసేస్తారా? …
Read More »నేటి పంచాంగం
గురువారం, నవంబరు 7, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి రాత్రి 8.45 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 9.28 వరకుయోగం : ధృతి ఉదయం 8.36 వరకుకరణం : కౌలువ ఉదయం 9.02 వరకు తదుపరి తైతుల రాత్రి 8.45 వరకు వర్జ్యం : సాయంత్రం 5.24 – 6.59దుర్ముహూర్తము : ఉదయం …
Read More »