Daily Archives: November 8, 2024

ఏసీబీకి పట్టుబడ్డ వర్ని ఎస్‌ఐ

బాన్సువాడ, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండలంలోని కోటయ్య క్యాంపునకు చెందిన రైతు నాగరాజుకు వర్ని మండల కేంద్రంలో ఓ వ్యక్తితో ఈనెల 4న గొడవ జరగడంతో వర్ని ఎస్‌ఐ కృష్ణకుమార్‌ నాగరాజు మీద కేసు నమోదు చేశారు. నాగరాజుకు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడానికి ఎస్సై 50 వేల రూపాయలు డిమాండ్‌ చేయగా 20 వేలకు ఒప్పందం కుదరడంతో శుక్రవారం పోలీస్‌ స్టేషన్‌ కార్యాలయ …

Read More »

సిలబస్‌ పూర్తి చేసి ప్రత్యేక తరగతులు నిర్వహించండి

నిజామాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలలో అన్ని గ్రూప్‌ల తరగతులు సక్రమంగా నిర్వహిస్తూ, అధ్యాపకులచే సిలబస్‌ పూర్తి చేయించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్‌ ప్రిన్సిపాల్‌లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా ఇంటర్‌ విద్య అధికారి కార్యాలయంలో రవికుమార్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలకు …

Read More »

నిజామాబాద్‌లో 65 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

నిజామాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌ కు సంబంధించి ఇప్పటికే 65 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశామని వెల్లడిరచారు. ఎడపల్లి మండలం ఠానాకలాన్‌, నవీపేట మండలం అభంగపట్నం గ్రామాలలో సహకార సంఘాలు, ఐకెపి మహిళా సంఘాల ఆధ్వర్యంలో …

Read More »

హౌస్‌ లిస్టింగ్‌ పనులు వెంటనే పూర్తిచేయాలి…

కామారెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏ ఒక్క ఇల్లు కూడా వదలిపెట్టకుండా హౌస్‌ లిస్టింగ్‌ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇంటింటి సమగ్ర సర్వే కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో చేపట్టిన హౌస్‌ లిస్టింగ్‌ పనులను వెంటనే పూర్తిచేయాలని …

Read More »

ధాన్యం కొనుగోళ్లలో కామారెడ్డిది రెండవ స్థానం

కామారెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో పండిరచే బియ్యానికి మంచి పేరుందని, ఆ బియ్యం రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేయడం జరుగుతుందని పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి డి.ఎస్‌. చౌహాన్‌ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో రైస్‌ మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన రాష్ట్రంలో పండిరచే ధాన్యం కు …

Read More »

వసతి గృహాలను తనిఖీ చేసిన చీఫ్‌ వార్డెన్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి ఆదేశాల మేరకు బాలుర పాత మరియు కొత్త వసతి గృహాలను చీఫ్‌ వార్డెన్‌ డాక్టర్‌ మహేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో వార్డెన్‌ డాక్టర్‌ గంగా కిషన్‌, డాక్టర్‌ కిరణ్‌ రాథోడ్‌ కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు రెండు వసతిగృహంలోని విద్యార్థులను మెస్‌ …

Read More »

మెగా రక్తదాన శిబిరంలో 283 యూనిట్ల రక్తసేకరణ…

కామారెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైందని కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గడ్డం ఇందు ప్రియా చంద్రశేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు. …

Read More »

సీఎం రేవంత్‌ జన్మదినం నవంవర్‌ 8ని ‘తెలంగాణ ప్రవాసి దివస్‌’ గా ప్రకటించాలి

హైదరాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ కార్మికులు, ఎన్నారైల సంక్షేమంలో భాగంగా ‘ప్రవాసీ ప్రజావాణి’ అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి జన్మదినం సందర్బంగా శుక్రవారం టీపీసీసీ ఎన్నారై సెల్‌ నాయకులు మంద భీంరెడ్డి, బొజ్జ అమరేందర్‌ రెడ్డి కృతజ్ఞతాపూర్వకంగా ప్రజాభవన్‌ను సందర్శించారు. సీఎం రేవంత్‌ రెడ్డి జన్మదినం నవంబర్‌ 8ని ‘తెలంగాణ ప్రవాసీ దివస్‌’ గా ప్రకటించాలని వారు …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, నవంబరు 8, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి రాత్రి 7.45 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ ఉదయం 9.18 వరకుయోగం : శూలం ఉదయం 6.49 వరకు తదుపరి గండం తెల్లవారుజామున 4.36 వరకుకరణం : గరజి ఉదయం 8.14 వరకు తదుపరి వణిజ రాత్రి 7.45 వరకు వర్జ్యం : మధ్యాహ్నం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »