బాన్సువాడ, నవంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువులో మంగళవారం అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని మహిళ శవం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.
మృతురాలి ఒంటిపై ఎరుపు రంగు చీర, నలుపు రంగు ధరించి ఉన్నదని, మృతురాలికి సంబంధించిన సమాచారాన్ని 87112686167 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలన్నారు.