కామారెడ్డి, నవంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో బీర్షాముండా 150వ జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థలు. డి సి డి ఓ రజిత, జిల్లా ప్రత్యేక అధికారి పద్మ, సిపిఓ రాజారామ్, డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ శ్రీపతి, డిస్టిక్ ట్రెజరీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, టీఎన్జీవో అధ్యక్షులు నారాయణ, వెంకటరెడ్డి, టీజీవో సెక్రెటరీ సాయి రెడ్డి, గిరిజన శాఖ సిబ్బంది గిరిజన నాయకులు హాజరయ్యారు.