Breaking News

చెరువులో చేప పిల్లలను వదిలిన మత్స్యకారులు

బాన్సువాడ, నవంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

బాన్సువాడ మండలంలోని నాగారం గ్రామ శివారులోని గిద్దలచెరువులో రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో అందజేసిన చేప పిల్లలను పంచాయతీ కార్యదర్శి నవీన్‌ గౌడ్‌, మత్స్యకారులు చెరువులో చేపలను వదిలారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 గురువారం, ఏప్రిల్‌ 10, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »