నిజామాబాద్, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మద్యం తాగి వాహనాలను నడిపిన 11 మంది వ్యక్తులలో (డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో) 9 మందికి రూ. 21,500 జరిమానా మరియు మిగిలిన ఇద్దరికీ మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అహ్మద్ మోహిఉద్దీన్ తీర్పు చెప్పారు.