బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

బోధన్‌, నవంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని బోధన్‌ పట్టణంలో గల సమీకృత బిసి బాలికల సంక్షేమ వసతి గృహంలో గురువారం రవాణా శాఖ మరియు రక్షణ శాఖ సంయుక్త సమన్వయంతో నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్‌ ఏసిపి, మోటార్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్‌ శ్రీనివాస్‌ అలాగే బోధన్‌ పట్టణ సీఐ వెంకట నారాయణ, అసిస్టెంట్‌ బిసి డెవలప్మెంట్‌ ఆఫీసర్‌ నరసయ్య, ఐడార్‌ జిల్లా మేనేజర్‌ వర్షా హాజరై వసతి గృహ బాలికలకు రోడ్డు భద్రత పై అనేక సూచనలు సలహాలు మౌఖికంగా మరియు వీడియోల రూపంలో అందజేశారు. కార్యక్రమంలో వసతి గృహ అధికారిణి లలిత పాల్గొన్నారు.

Check Also

ప్రపంచ కప్‌ స్కేటింగ్‌ ఫుట్‌ బాల్‌ టోర్నీకి శాంతాపూర్‌ క్రీడాకారిణి

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »