Daily Archives: November 24, 2024

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని, మోడల్‌ స్కూల్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్‌ రూమ్‌, కిచెన్‌, ప్లే గ్రౌండ్‌ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. …

Read More »

ఇందిరమ్మ ఇళ్ల పైలెట్‌ సర్వేను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ పల్లి మండలం మాదాపూర్‌ గ్రామంలో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పైలెట్‌ సర్వేను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్‌ ద్వారా సంబంధిత యాప్‌ లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. కలెక్టర్‌ స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు అడిగి …

Read More »

జిల్లా సమాఖ్య నూతన భవనం కొరకు నిధులు మంజూరు

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా సమీకృత కార్యాలయము సముదాయములోని డిఆర్‌డిఏ కార్యాలయంలో శనివారం జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిఆర్‌డిఓ సాయగౌడ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం జిల్లా సమాఖ్య నూతన భవన నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్‌ కూడా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నూతన జిల్లా సమాఖ్య భవన నిర్మాణానికి ఒక ఎకరం …

Read More »

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఎన్‌సిసి దినోత్సవ సందర్భంగా ఎన్సిసి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ వేణుగోపాలస్వామి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు ఆర్మీ, నేవి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ఎన్సిసి ఎంతో దోహద పడుతుందన్నారు. కళాశాలలో నూతన ఎన్‌సిసి లాంచ్‌ చేశారు. కార్యక్రమంలో …

Read More »

అమ్మ ఆదర్శ పాఠశాలలో పనుల తనిఖీ

మాక్లూర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మ ఆదర్శ పాఠశాల ఆయా గ్రామాల్లో పనులను ఎంపీడీవో ట్రైనీ కలెక్టర్‌ సంకిత్‌ కుమార్‌ పరిశీలించారు, పూర్తికాని పాఠశాలలపై తక్షణమే పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. మాక్లూర్‌ మండలంలోని మాందాపూర్‌ గ్రామంలో ఎంపీడీవో ట్రైని కలెక్టర్‌ కలెక్టర్‌ సంకిత్‌ కుమార్‌ అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని అమ్మ …

Read More »

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

మాక్లూర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం మాణిక్‌ బండార్‌ గ్రామంలో శనివారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి ఆదేశాల మేరకు మాణిక్‌ బండార్‌ గ్రామంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను బిజెపి సీనియర్‌ నాయకుడు బాణాల నరేందర్‌ ఆధ్వర్యంలో పదిమంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్యే ఆర్మూర్‌ పైడి రాకేష్‌ రెడ్డి ఆదేశాల మేరకు …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, నవంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : నవమి రాత్రి 11.37 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పుబ్బ రాత్రి 12.20 వరకుయోగం : వైధృతి మధ్యాహ్నం 3.17 వరకుకరణం : తైతుల ఉదయం 10.53 వరకుతదుపరి గరజి రాత్రి 11.37 వరకు వర్జ్యం : ఉదయం 7.01 – 8.45దుర్ముహూర్తము : మధ్యాహ్నం 3.51 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »