కామారెడ్డి, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈ నెల 29 న జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎస్.వంశీ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. 29 నవంబర్ 2024 న జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వ సభ్య సమావేశం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
2024-25 సంవత్సరం బడ్జెట్ ఆమోదం, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ వంటి అంశాలపై సమావేశం నిర్వహించబడినని తెలిపారు. సమావేశానికి అధికారులు, సభ్యులు సకాలంలో హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.