రక్తదానం చేసిన డాక్టర్‌ ఆర్తి

కామారెడ్డి, నవంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో లక్ష్మీ (65) వృద్ధురాలికి ఆపరేషన్‌ నిమిత్తమై ఒనెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని అందజేయడం కోసం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్‌ ఆర్తి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి 9వ సారి ఓ నెగటివ్‌ రక్తాన్ని సకాలంలో అందజేశారని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు.

Check Also

మహిళలు గౌరవింపబడిన చోట దేవతలను పూజించినట్టే…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎక్కడైతే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »