రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

బాన్సువాడ, నవంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

బాన్సువాడ మండలంలోని నాగారం గ్రామంలో నూతనంగా నిర్మించే రోడ్డు నిర్మాణ పనులను వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్బంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులు పంట పొలాలకు వెళ్లే వారికోసం 50 లక్షలతో రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »