కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం లింగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల సమాఖ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఆకాంక్ష మేరకు మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగం ఎంచుకొని అనుభవం, ఆసక్తి గల వ్యాపారాన్ని నిర్వహించి ఆర్థికంగా …
Read More »Daily Archives: November 26, 2024
భారత రాజ్యాంగం గురించి ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలి
నిజాంసాగర్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగం గురించి ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా జవహర్ నవోదయ విద్యాలయం మంగళవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నవంబర్ 26న మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ కమిటీలో ఉండి రచించారని తెలిపారు. …
Read More »కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు చేసిన వరి పంటను కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం నిజాంసాగర్ మండలం వెల్గనూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన దొడ్డు ధాన్యంను కాంటా చేసిన తర్వాత సంబంధిత రైస్ మిల్లులకు తరలించడం …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, నవంబరు 26, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి తెల్లవారుజామున 3.31 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : హస్త తెల్లవారుజామున 5.11 వరకుయోగం : ప్రీతి మధ్యాహ్నం 3.53 వరకుకరణం : బవ మధ్యాహ్నం 2.29 వరకుతదుపరి బాలువ తెల్లవారుజామున 3.31 వరకు వర్జ్యం : ఉదయం 11.57 – 1.43దుర్ముహూర్తము : ఉదయం 8.27 …
Read More »