నిజామాబాద్, నవంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగర పాలకసంస్థ నిజామాబాద్ పరిధిలో గత రెండు వారాలుగా సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించడం జరుగుతుంది.
నేటికి ఎనుమరేటర్లు ఎక్కడైనా కుటుంబాలలో స్థిక్కర్ అతికించకపోయినా సర్వే చేయకపోయినా కింద చూపిన టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి నమోదు చేయవలసినదిగా నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు
టోల్ ఫ్రీ నెంబర్
08462 221001