విధులు బహిష్కరించిన న్యాయవాదులు

బాన్సువాడ, నవంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సీనియర్‌ న్యాయవాది ఖాసింపై జరిగిన భౌతిక దాడిని బాన్సువాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు లక్ష్మీనారాయణ మూర్తి ఖండిరచారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో న్యాయవాదులు రమాకాంత్‌, లక్ష్మారెడ్డి, మోహన్‌ రెడ్డి, రామ్‌ రెడ్డి, ఖలీల్‌, మొగులయ్య, హమీద్‌,అయ్యాల ఆనంద్‌, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

27 వ సారి రక్తదానం చేసిన ఉపాధ్యాయుడు

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »