27 వ సారి రక్తదానం చేసిన ఉపాధ్యాయుడు

కామారెడ్డి, నవంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న లక్ష్మీ (62) మహిళకు బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు, రెడ్‌ క్రాస్‌ డివిజన్‌ సెక్రెటరీ ప్రభుత్వ ఉపాధ్యాయులు జమీల్‌ 27వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు.

కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు డాక్టర్‌ పుట్ల అనిల్‌ కుమార్‌, సలహాదారులు వెంకటరమణ పాల్గొన్నారు.

Check Also

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »