ఓటింగ్‌ యంత్రాలు ట్యాంపరింగ్‌ చేయబడవు

కామారెడ్డి, నవంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈ.వి.ఎం.) ట్యాంపరింగ్‌ చేయబడవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Check Also

మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

Print 🖨 PDF 📄 eBook 📱 ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »