రైస్‌మిల్లర్లు అగ్రిమెంట్లు సమర్పించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రస్తుత 2024-25 సంవత్సరం సి.ఎం.ఆర్‌. కోసం రైస్‌ మిల్లర్లు బ్యాంక్‌ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్‌ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఈ సంవత్సరం సి.ఎం.ఆర్‌. కోసం మిల్లుల యజమానులు బ్యాంక్‌ గ్యారంటీ, అగ్రిమెంట్లు వెంటనే సమర్పించాలని తెలిపారు.

Check Also

జిల్లాలో యూత్‌ కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తా…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »