Monthly Archives: November 2024

ఇంటింటి కుటుంబ సర్వేకు అన్ని విధాలుగా సన్నద్ధం

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆర్ధిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణకై ఈ నెల 06 నుండి చేపట్టనున్న ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ కోసం అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని అన్ని విధాలుగా సన్నద్ధం చేశామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఇంటింటి సర్వే ఏర్పాట్లపై శనివారం రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రత్యేక …

Read More »

రైస్‌ మిల్లుల వద్ద తాలు పేరుతో ఎటువంటి కోతలు విధించవద్దు

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌ లోని సచివాలయం నుంచి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో …

Read More »

తూకం పక్కాగా వేయాలి…

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం పక్కాగా వేయాలని, ధాన్యంలో చెత్త లేకుండా ప్యాడీ క్లీన్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం రోజున రామారెడ్డి మండలం పోసాని పేట్‌ గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ధాన్యం ను శుభ్ర పరచాలని(ప్యాడీ క్లీన్‌) మానిటరింగ్‌ అధికారిని …

Read More »

గల్ప్‌ మృతుని కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా

నందిపేట్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల్‌ జోరుఫూర్‌ గ్రామంలో ఆరు నెలల క్రితం దుబాయ్‌లో మరణించిన మచ్చర్ల బోజన్నకి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టిన గల్ఫ్‌ లో మరణించిన వారికి ఎక్స్‌ గ్రేసియా అయిదు లక్షల రూపాయలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగింది. నిజామాబాద్‌ జిల్లాలో 36 మంది గల్ఫ్‌లో చనిపోయారు. అందులో 11 మందికి ఆర్మూర్‌ …

Read More »

ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకోవాలి..

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలోని, జిల్లా ఎయిడ్స్‌ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యూత్‌ ఫెస్ట్‌లో భాగంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు హెచ్‌ఐవి, టిబి, రక్తదానం పైన జిల్లా స్థాయి రెడ్‌ రన్‌, క్విజ్‌ పోటీలు డ్రామా మరియు రీల్స్‌ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతివిభాగం నుండి మొదటి ప్రైజ్‌ (1000 రూపాయలు), ద్వితీయ …

Read More »

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ సీజన్‌ కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఇందల్వాయి మండల కేంద్రంతో పాటు, ధర్పల్లి మండలం ఎల్లారెడ్డిపల్లిలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ శనివారం అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌తో కలిసి పరిశీలించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాలలో అందుబాటులో ఉంచిన …

Read More »

నేటి పంచాంగం

శనివారం, నవంబరు 2, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి రాత్రి 08.19 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : విశాఖ తెల్లవారుజామున 5.12 వరకుయోగం : ఆయుష్మాన్‌ ఉదయం 11.46 వరకుకరణం : బవ సాయంత్రం 6.31 వరకు వర్జ్యం : ఉదయం 9.09 – 10.53దుర్ముహూర్తము : ఉదయం 6.01 – 7.33అమృతకాలం : రాత్రి …

Read More »

ఖతార్‌లో పది నెలలుగా కోమాలో నిజామాబాద్‌ జిల్లావాసి

హైదరాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత పది నెలలకు పైగా ఖతార్‌ లోని హాస్పిటల్‌ లో కోమా స్థితిలో ఉన్న నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం నాగంపేట కు చెందిన బదనపల్లి సాయన్న అనే పేషేంట్‌ ను కంపెనీ యాజమాన్యం శుక్రవారం హైదరాబాద్‌ లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించింది. మేము పేదవాళ్లం ప్రైవేట్‌ హాస్పిటల్‌ బిల్లులు భరించే స్థోమత లేదు. నిమ్స్‌ హాస్పిటల్‌లో …

Read More »

ఇంటింటి సర్వేపై పొన్నం కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టబోయే ఇంటింటికి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కులాల సర్వే) కు రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రాహుల్‌ గాంధీ మాట మేరకు ఈ జరుగుతున్న ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా …

Read More »

నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్‌

బోధన్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌ (ఏటీసీ) నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. బోధన్‌ పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న ఏటీసీ భవన సముదాయం నిర్మాణ పనులను కలెక్టర్‌ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు కేవలం బేస్‌ లెవెల్‌ వరకే నిర్మాణం పనులు జరగడాన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »