సోమవారం, నవంబరు 11, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : దశమి మధ్యాహ్నం 2.35 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : శతభిషం ఉదయం 6.33 వరకు తదుపరి పూర్వాభాద్ర తెల్లవారుజామున 5.03 వరకుయోగం : వ్యాఘాతం రాత్రి 8.35 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 2.35 వరకు తదుపరి వణిజ రాత్రి 1.28 వరకు వర్జ్యం : మధ్యాహ్నం …
Read More »Monthly Archives: November 2024
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మాక్లూర్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలంలోని చిక్లి గ్రామ శివారు ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఆదివారం ఉదయం రోడ్డు పక్కనే మృతుడు పడి ఉండడం గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించి ధర్మోరా గ్రామవాసి బంట్టు శ్రీకాంత్ వయస్సు 26 గా …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, నవంబరు 10, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : నవమి సాయంత్రం 4.36 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 7.47 వరకుయోగం : ధృవం రాత్రి 11.28 వరకుకరణం : కౌలువ సాయంత్రం 4.36 వరకుతదుపరి తైతుల తెల్లవారుజామున 3.33 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.36 – 4.07దుర్ముహూర్తము : సాయంత్రం 3.52 …
Read More »అర్హులకు సంక్షేమ ఫలాలు అందించేందుకే సర్వే
నిజామాబాద్, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వపరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వర్తింపజేయాలనే సంకల్పంతో ఇంటింటి కుటుంబ సర్వే జరిపిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడిరచారు. సర్వే విషయంలో ప్రజలు ఎలాంటి అనుమానాలకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి సర్వేను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు …
Read More »అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి..
కామారెడ్డి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రామారెడ్డి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లోని పోలింగ్ బూత్ 79, 81 లను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు నేడు, రేపు నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా …
Read More »సర్వేలో కోడ్ నెంబర్లు సరిగా నమోదు చేయాలి…
కామారెడ్డి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటింటి సమగ్ర సర్వే పకడ్బందీగా, పక్కాగా ప్రతీ ఒక్కరి సమాచారాన్ని సేకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రామారెడ్డి మండల కేంద్రంలోని మార్కెట్ ఏరియా కాలనీలో ఇంటింటి సమగ్ర సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమాచార సేకరణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రశ్నావళి లోని ప్రతీ అంశం ప్రతీ …
Read More »శత వసంతంలోకి ఆర్‌ఎస్‌ఎస్
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భంగా ఇందూరు నగరంలో ఈ ఆదివారం మహా పథసంచలన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ నగర కార్యవాహ అర్గుల సత్యం ప్రకటనలో తెలిపారు. 10వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని ఖిల్లా రామాలయం, రాజీవ్ గాంధీ ఆడిటోరియం, శంకర్ …
Read More »నేటి పంచాంగం
శనివారం, నవంబరు 9, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి సాయంత్రం 6.20 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 8.43 వరకుయోగం : వృద్ధి రాత్రి 2.09 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.03 వరకు తదుపరి బవ సాయంత్రం 6.20 వరకు ఆ తదుపరి బాలువ తెల్లవారుజామున 5.28 వరకు వర్జ్యం : …
Read More »ఏసీబీకి పట్టుబడ్డ వర్ని ఎస్‌ఐ
బాన్సువాడ, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్ని మండలంలోని కోటయ్య క్యాంపునకు చెందిన రైతు నాగరాజుకు వర్ని మండల కేంద్రంలో ఓ వ్యక్తితో ఈనెల 4న గొడవ జరగడంతో వర్ని ఎస్‌ఐ కృష్ణకుమార్ నాగరాజు మీద కేసు నమోదు చేశారు. నాగరాజుకు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్సై 50 వేల రూపాయలు డిమాండ్ చేయగా 20 వేలకు ఒప్పందం కుదరడంతో శుక్రవారం పోలీస్ స్టేషన్ కార్యాలయ …
Read More »సిలబస్ పూర్తి చేసి ప్రత్యేక తరగతులు నిర్వహించండి
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో అన్ని గ్రూప్‌ల తరగతులు సక్రమంగా నిర్వహిస్తూ, అధ్యాపకులచే సిలబస్ పూర్తి చేయించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ ప్రిన్సిపాల్‌లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా ఇంటర్ విద్య అధికారి కార్యాలయంలో రవికుమార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలకు …
Read More »