Monthly Archives: November 2024

నేటి పంచాంగం

బుధవారం, నవంబరు 6, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి రాత్రి 9.18 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : మూల ఉదయం 9.09 వరకుయోగం : సుకర్మ ఉదయం 10.00 వరకుకరణం : బవ ఉదయం 9.09 వరకుతదుపరి బాలువ రాత్రి 9.18 వరకు వర్జ్యం : ఉదయం 7.30 – 9.09మరల సాయంత్రం 6.52 – …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ మండలం బడా భీంగల్‌, చెంగల్‌, బాబాపూర్‌, పల్లికొండ తదితర గ్రామాలలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ మంగళవారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. …

Read More »

సర్వే పక్కాగా ఉండాలి…

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం 6వ తేదీ నుండి ప్రారంభమయ్యే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం రోజున తాడ్వాయి మండల కేంద్రం, కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో చేపట్టే సర్వే పక్కాగా ఉండాలని, …

Read More »

ఈవిఎం గోదామును పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం లోని ఈవీఏం గోదాంను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. మంగళవారం రోజున స్థానిక ఈవీఏం గోదామును పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌, ఆర్డీఓ రంగనాథ్‌ రావు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

రైతులకు సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలి

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని, రైతులకు సమస్యలు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం రోజున లింగంపేట్‌ మండలం కేంద్రం, మంగారం గ్రామం, నాగిరెడ్డి పేట్‌ మండలం తాండూర్‌ గ్రామాల్లోని వరి ధాన్యం కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం ను …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, నవంబరు 5, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : చవితి రాత్రి 9.21 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ ఉదయం 8.21 వరకుయోగం : అతిగండ ఉదయం 11.01 వరకుకరణం : వణిజ ఉదయం 9.08 వరకుతదుపరి భద్ర రాత్రి 9.21 వరకు వర్జ్యం : సాయంత్రం 4.37 – 6.16దుర్ముహూర్తము : ఉదయం 8.20 …

Read More »

యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలి

డిచ్‌పల్లి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ మెయిన్‌, సౌత్‌ మరియు బిఈడి క్యాంపస్‌ సమస్యలు పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత (పీ.డీ.ఎస్‌.యు.) ఆధ్వర్యంలో తే.యూ. ఉపకులపతి ప్రొఫెసర్‌ యాదగిరిరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్‌.యు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్‌, డాక్టర్‌ కర్క గణేష్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం పేరుతో ఏర్పడిన తెలంగాణ విశ్వవిద్యాలయం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందన్నారు. …

Read More »

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం…

హైదరాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు వీలుగా డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఫిషర్‌ మెన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయి కుమార్‌, బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ …

Read More »

తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ పూర్వ వైభవానికి కృషి

నిజామాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వ రంగంలో నెలకొల్పబడిన తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు పూర్వ వైభవం చేకూర్చేందుకు అన్ని వర్గాల వారు తమవంతు తోడ్పాటును అందించాలని ఆ సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓ లతో చైర్మన్‌ …

Read More »

ప్రజావాణికి 64 ఫిర్యాదులు

నిజామాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌ కుమార్‌ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 64 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను ట్రైనీ కలెక్టర్‌తో పాటు మెప్మా పీ.డీ రాజేందర్‌, ఇంచార్జ్‌ డీపీఓ శ్రీనివాస్‌, నిజామాబాద్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »