బాన్సువాడ, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ అన్నారు. బుధవారం బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని బీడీవర్కర్ కాలనీలో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్స్ కు వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సహకరించాలన్నారు. ఈ …
Read More »Monthly Archives: November 2024
బాలల హక్కుల పరిరక్షణకు పాటుపడాలి
నిజామాబాద్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో గల జిల్లా న్యాయ సేవ సాధికారత సంస్థ సమావేశ మందిరంలో బాలల హక్కుల వారో త్సవాలు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా జడ్జి కుంచాల సునీత మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ …
Read More »కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు …
Read More »ప్రజా పాలన కళా యాత్రను విజయవంతం చేయాలి
నిజామాబాద్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన యేడాది పూర్తైన సందర్భంగా ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కళా యాత్రను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం డిసెంబర్ 07 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, మేజర్ …
Read More »భవిష్యత్తును తీర్చిదిద్దేది గ్రంథాలయాలే…
కామారెడ్డి, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువతకు భవిష్యత్తు తీర్చిదిద్దేది గ్రంథాలయాలు అని ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కామారెడ్డి 57వ జాతీయ గ్రంధాలయ ముగింపు వారోత్సవాల సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతకు భవిష్యత్తు కల్పించేది గ్రంథాలయాలు అని, గ్రంథాలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పించి ఉద్యోగ పోటీ …
Read More »ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు మరిన్ని నిధులు విడుదల
హైదరాబాద్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వ జిఎడి ఎన్నారై విభాగం బుధవారం అదనంగా ఒక కోటి రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనలో బుధవారం 17 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున రూ.85 …
Read More »నేటి పంచాంగం
బుధవారం, నవంబరు 20, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : పంచమి రాత్రి 8.36 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పునర్వసు రాత్రి 7.05 వరకుయోగం : శుభం సాయంత్రం 05..56 వరకుకరణం : కౌలువ ఉదయం 8.52 వరకుతదుపరి తైతుల రాత్రి 8.36 వరకు వర్జ్యం : ఉదయం 07.08- 08.44దుర్ముహూర్తము : ఉదయం 11.23-12.07అమృతకాలం : …
Read More »బీర్కూర్ రైతులతో మాట్లాడిన మంత్రి
బీర్కూర్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సన్న వడ్లకు అందిస్తున్న బోనస్ ను రైతులు సద్వినియోగం చేసుకున్నందుకు హర్షణీయం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుండి వర్చువల్ గా బిర్కూర్ రైతులతో మంగళవారం మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండిరచిన సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లించడం జరుగుచిన్నదని తెలిపారు. …
Read More »కామారెడ్డిలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు
కామారెడ్డి, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు 2024 సందర్భంగా మంగళవారం రోజున స్థానిక కళాభారతి లో రాష్ట్ర స్థాయి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారు అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమాలపై కళాకారులు …
Read More »నాణ్యమైన చికిత్స అందించాలి…
కామారెడ్డి, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన వరి ధాన్యంను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం దోమకొండ మండలం అంచనూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, సబ్ సెంటర్, సమగ్ర కుటుంబ సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం ను ప్రతీ రైతు నుండి కొనుగోలు చేయాలనీ, …
Read More »