కామారెడ్డి, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజలు వారి సమస్యలపై ప్రజావాణిలో సమర్పించే అర్జీలను పరిశీలించి వారి పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని, తన పరిధిలో లేని సమస్యలపై ఉన్నతాధికారులకు విన్నవించాలని సూచించారు. …
Read More »Monthly Archives: November 2024
ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి…
కామారెడ్డి, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, అదనంగా హమాలీలను నియమించు కోవాలని అన్నారు. వరి ధాన్యంలో చెత్త లేకుండా జల్లెడ (ప్యాడి క్లీనర్) పెట్టాలని తెలిపారు. …
Read More »నేటి పంచాంగం
సోమవారం, నవంబరు 4, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : తదియ రాత్రి 8.54 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : అనూరాధ ఉదయం 7.04 వరకుయోగం : శోభన ఉదయం 11.38 వరకుకరణం : తైతుల ఉదయం 8.26 వరకుతదుపరి గరజి రాత్రి 8.54 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.58 – 2.39దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.07 …
Read More »తెల్ల కల్లు ధర పెంపు
నందిపేట్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేటలో అన్ని గ్రామాలలో తెల్ల కల్లు ధర ఒకేసారి మూడు రూపాయలు ముస్తేదార్లు పెంచారు. ఒక్క సీసాకు ముందు 12 రూపాయలు వసూలు చేసేవారు. దాన్ని ఒకేసారి 15 రూపాయలకు ఫెంచారు. లేకుంటే కల్లు అమ్మడం నిలిపి వేస్తాం, ఊరిమీదికి దబ్బులు పెంచి ఇస్తాం… అని కళ్ళు ముస్తేదారులు ఖరాకండిగా చెప్పడం ఆయా గ్రామ ప్రజలు జీర్ణించుకోలేక విధిలేక …
Read More »అచేతనంగా ఖతార్ నుంచి ఇండియాకు
హైదరాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేటకు చెందిన బదనపల్లి సాయన్న అనారోగ్య కారణాల వలన గత పది నెలలకు పైగా ఖతార్ లోని హాస్పిటల్‌లో కోమా స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం నిలకడగా అదేవిధంగా కొనసాగడంతో… కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో పరిస్థితి ఏమైనా మెరుగు పడవచ్చనే ఆశతో కంపెనీ యాజమాన్యం సాయన్నను ఈనెల 1న ఖతార్ నుంచి హైదరాబాద్‌లోని …
Read More »పోలీసు నిజాయితీ
నిజామాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం డ్యూటీలో ఉన్న చందులాల్ (హెడ్ కానిస్టేబుల్) కి హ్యాండ్ బ్యాగ్ దొరకగా, అందులోని ఫోన్ నంబర్ ఆధారంగా బ్యాగ్ ప్గొట్టుకున్న వారికి ఫోన్ చేసి, బ్యాగులో ఉన్న 12 తులాల వెండి పట్ట గొలుసులు, అదేవిధంగా రూ. 1200 బాధితురాలికి అప్పగించారు. విషయం తెలిసిన పలువురు పోలీసన్నను అభినందించారు.
Read More »ఉద్యోగుల ఆరోగ్యాన్ని రక్షించడమే సంస్థ లక్ష్యం….
బాన్సువాడ, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం ఆర్టీసీ డిపోలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని ఉద్యోగులు శిబిరానికి సద్వినియోగం చేసుకోవాలని పిఓ పద్మా అన్నారు. ఆదివారం బాన్సువాడ ఆర్టీసీ డిపోలో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య వైద్య శిబిరాన్ని పిఓ పద్మ, స్థానిక అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య శిబిరంలో ఉద్యోగులకు …
Read More »ఇంటింటి కుటుంబ సర్వేకు అన్ని విధాలుగా సన్నద్ధం
నిజామాబాద్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆర్ధిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణకై ఈ నెల 06 నుండి చేపట్టనున్న ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ కోసం అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని అన్ని విధాలుగా సన్నద్ధం చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇంటింటి సర్వే ఏర్పాట్లపై శనివారం రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రత్యేక …
Read More »రైస్ మిల్లుల వద్ద తాలు పేరుతో ఎటువంటి కోతలు విధించవద్దు
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయం నుంచి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో …
Read More »తూకం పక్కాగా వేయాలి…
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం పక్కాగా వేయాలని, ధాన్యంలో చెత్త లేకుండా ప్యాడీ క్లీన్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున రామారెడ్డి మండలం పోసాని పేట్ గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం ను శుభ్ర పరచాలని(ప్యాడీ క్లీన్) మానిటరింగ్ అధికారిని …
Read More »