Monthly Archives: November 2024

ప్రారంభమైన డిగ్రీి పరీక్షలు

డిచ్‌పల్లి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ సెమిస్టర్‌ పరీక్షలు మంగళవారం ప్రశాంతం ప్రారంభమయ్యాయి తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని (సిబిసిఎస్‌) బి.ఎ./ బీ.కాం./ బీ.ఎస్సీ./ బిబిఏ./ బీసీఏ కోర్సులకు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యులర్‌కు, రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య ఘంటా చంద్రశేఖర్‌ …

Read More »

విద్యార్థులకు మంచి భోజనం అందించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు అందించే భోజనంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మంచి భోజనం అందించాలని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌ అన్నారు. మంగళవారం గాంధారి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. మధ్యాహ్నం విద్యార్థినులకు ఏర్పాటు చేసిన భోజనం ను ఆయన పరిశీలించారు. వంటలు తయారు చేసే సమయంలో శుభ్రత పాటించాలని, ప్రతీ వంటకంపై మూతలు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని తెలిపారు. …

Read More »

న్యాయవాదిపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి…

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ న్యాయవాది ఖాసింపై దాడి చేసినటువంటి దుండగులను శిక్షించాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సంఘటనపై చర్చించి న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి అనంతరం కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్‌ చౌరస్తా వద్దా మానవహారం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్‌ నగరంలో ల్యాండ్‌ …

Read More »

మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగంలో రాణించాలి

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం లింగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల సమాఖ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం ఆకాంక్ష మేరకు మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగం ఎంచుకొని అనుభవం, ఆసక్తి గల వ్యాపారాన్ని నిర్వహించి ఆర్థికంగా …

Read More »

భారత రాజ్యాంగం గురించి ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలి

నిజాంసాగర్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగం గురించి ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా జవహర్‌ నవోదయ విద్యాలయం మంగళవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నవంబర్‌ 26న మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగ కమిటీలో ఉండి రచించారని తెలిపారు. …

Read More »

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు చేసిన వరి పంటను కేటాయించిన రైస్‌ మిల్లులకు తరలించాలని, ట్యాబ్‌ ఎంట్రీ త్వరగా చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం నిజాంసాగర్‌ మండలం వెల్గనూర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్‌ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన దొడ్డు ధాన్యంను కాంటా చేసిన తర్వాత సంబంధిత రైస్‌ మిల్లులకు తరలించడం …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, నవంబరు 26, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి తెల్లవారుజామున 3.31 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : హస్త తెల్లవారుజామున 5.11 వరకుయోగం : ప్రీతి మధ్యాహ్నం 3.53 వరకుకరణం : బవ మధ్యాహ్నం 2.29 వరకుతదుపరి బాలువ తెల్లవారుజామున 3.31 వరకు వర్జ్యం : ఉదయం 11.57 – 1.43దుర్ముహూర్తము : ఉదయం 8.27 …

Read More »

ఎక్స్‌ గ్రేషియా మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

జగిత్యాల, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఇద్దరు గల్ఫ్‌ మృతుల ఇళ్లను సోమవారం సందర్శించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌ గ్రేషియా మంజూరి పత్రాలు (ప్రొసీడిరగ్స్‌) అందజేశారు. త్వరలో వీరి బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వ ట్రెజరీ ద్వారా సొమ్ము నేరుగా జమ అవుతుంది. డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన యదరవేణి రవీందర్‌ …

Read More »

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం…

బాన్సువాడ, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కొల్లూరు నాగారం గ్రామాల్లో నూతనంగా నిర్మించే మెటల్‌ రోడ్డుకు శంకుస్థాపన, 50 డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, 40 లక్షలతో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని రాష్ట్ర …

Read More »

వసతి గృహాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌ అన్నారు. సోమవారం రాత్రి బిక్నూర్‌ మండలం జంగంపల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతి ఫూలే రెసిడెన్షియల్‌ హాస్టల్‌ను ఆయన పరిశీలించారు. వసతి గృహంలో నివసించే విద్యార్థినులకు వసతి సౌకర్యాలు కల్పించాలని, శుచి కరమైన, రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. విద్యార్థుల చదువు పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »