Monthly Archives: November 2024

ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలి…

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులను అభ్యసించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం రోజున స్థానిక తెలంగాణ అల్పసంఖ్యకుల బాలికల గురుకుల పాఠశాల, జూనియర్‌ కళాశాలను సందర్శించారు. తొలుత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ జన్మదిన సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల …

Read More »

ప్రజావాణికి 70 ఫిర్యాదులు

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 70 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, డీఆర్డీఓ సాయాగౌడ్‌, …

Read More »

దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన మహనీయుడు మౌలానా

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతరత్న, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరం (కలెక్టరేట్‌)లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, ఇతర జిల్లా అధికారులు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి …

Read More »

న్యాయవాది మృతికి సంతాపం తెలిపిన బార్‌ అసోసియేషన్‌…

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన సీనియర్‌ న్యాయవాది తారచండ్‌ చౌదరి మృతి చెందడంతో నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ సోమవారం మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమై మౌనం పాటించి సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్బంగా జగన్‌ మోహన్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఆయన మృతి న్యాయవాద సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. తారాచంద్‌ మృతికి సంతాప సూచనగా సోమవారం …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, నవంబరు 11, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : దశమి మధ్యాహ్నం 2.35 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : శతభిషం ఉదయం 6.33 వరకు తదుపరి పూర్వాభాద్ర తెల్లవారుజామున 5.03 వరకుయోగం : వ్యాఘాతం రాత్రి 8.35 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 2.35 వరకు తదుపరి వణిజ రాత్రి 1.28 వరకు వర్జ్యం : మధ్యాహ్నం …

Read More »

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మాక్లూర్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలంలోని చిక్లి గ్రామ శివారు ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఆదివారం ఉదయం రోడ్డు పక్కనే మృతుడు పడి ఉండడం గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై రాజశేఖర్‌ ఘటన స్థలాన్ని పరిశీలించి ధర్మోరా గ్రామవాసి బంట్టు శ్రీకాంత్‌ వయస్సు 26 గా …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, నవంబరు 10, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : నవమి సాయంత్రం 4.36 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 7.47 వరకుయోగం : ధృవం రాత్రి 11.28 వరకుకరణం : కౌలువ సాయంత్రం 4.36 వరకుతదుపరి తైతుల తెల్లవారుజామున 3.33 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.36 – 4.07దుర్ముహూర్తము : సాయంత్రం 3.52 …

Read More »

అర్హులకు సంక్షేమ ఫలాలు అందించేందుకే సర్వే

నిజామాబాద్‌, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వపరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వర్తింపజేయాలనే సంకల్పంతో ఇంటింటి కుటుంబ సర్వే జరిపిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడిరచారు. సర్వే విషయంలో ప్రజలు ఎలాంటి అనుమానాలకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి సర్వేను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు …

Read More »

అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి..

కామారెడ్డి, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం రామారెడ్డి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ లోని పోలింగ్‌ బూత్‌ 79, 81 లను కలెక్టర్‌ పరిశీలించారు. ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు నేడు, రేపు నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా …

Read More »

సర్వేలో కోడ్‌ నెంబర్లు సరిగా నమోదు చేయాలి…

కామారెడ్డి, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటింటి సమగ్ర సర్వే పకడ్బందీగా, పక్కాగా ప్రతీ ఒక్కరి సమాచారాన్ని సేకరించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం రామారెడ్డి మండల కేంద్రంలోని మార్కెట్‌ ఏరియా కాలనీలో ఇంటింటి సమగ్ర సర్వేను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సమాచార సేకరణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రశ్నావళి లోని ప్రతీ అంశం ప్రతీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »