నిజామాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7న జరిగే రాష్ట్రవ్యాప్త ఆటో, మోటార్‌ల బంద్ పిలుపులో భాగంగా నిజామాబాద్ ఆటో యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో ఎన్ ఆర్ భవన్, కోటగల్లిలో బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయుసీఐ ఏఐటియుసి, సిఐటియు, బి.ఆర్.టి.యు, ఐ ఎఫ్ టి యు ఆటో యూనియన్ల బాధ్యులు ఎం.సుధాకర్, హన్మాండ్లు, …
Read More »Daily Archives: December 3, 2024
థాయిలాండ్‌లో తప్పిపోయిన తెలంగాణ వాసులు
హైదరాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఒక ఎజెంటుకు రూ.2 లక్షల చొప్పున చెల్లించి విజిట్ వీసాపై ఉద్యోగం కోసం థాయిలాండ్‌కు వెళ్లిన ఇద్దరు తెలంగాణ వాసులు అక్కడ తప్పిపోయిన సంఘటన జరిగింది. నిజామాబాద్ జిల్లా షెట్పల్లి కి చెందిన శనిగరపు అరవింద్, జగిత్యాల జిల్లా ఆత్మకూరు కు చెందిన కొండ సాగర్ నవంబర్ 11న ముంబయి నుంచి బ్యాంకాక్‌కు వెళ్లారని 21 నుంచి అందుబాటులో …
Read More »బాల మల్లేష్ మృతి పార్టీకి తీరని లోటు…
బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రజా సమస్యలే తన సమస్యలుగా భావించి సిపిఐ పార్టీ తరఫున తన గళాన్ని వినిపించిన కామ్రేడ్ బాల మల్లేష్ మృతి సిపిఐ పార్టీకి తీరని లోటని నియోజకవర్గ ఇన్చార్జి దుబాస్ రాములు అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయ ఆవరణలో బాల మల్లేష్ చిత్రపటానికి పూలమాలవేసి సిపిఐ నాయకులు సంతాప …
Read More »ఎమ్మెల్యే అండతోనే ఎదిగారు…
బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలో మాజీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అండతోనే మాజీ జడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ ఆర్థికంగా ఎదిగారని యూత్ కాంగ్రెస్ నాయకులు మియాపురం శశికాంత్ అన్నారు. సోమవారం బీర్కూరు మండలంలోని మల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కన్న కొడుకు కంటే …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, డిసెంబరు 3, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 12.24 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : మూల సాయంత్రం 4.45 వరకుయోగం : శూలం మధ్యాహ్నం 3.55 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.24 వరకుతదుపరి తైతుల రాత్రి 12.22 వరకు వర్జ్యం : సాయంత్రం 3.05 – 4.45మరల రాత్రి 2.31 – …
Read More »