అంబేడ్కర్‌ అడుగుజాడల్లో మోది పాలన

కామారెడ్డి, డిసెంబరు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ముందు ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Check Also

రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »