మాక్లూర్, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మాక్లూర్ మండల కేంద్రంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్బంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అందరు కూడా తెలంగాణను ఉన్నత స్థాయికి చేర్చాలని కష్టపడుతున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం …
Read More »Daily Archives: December 7, 2024
ఆసియా వలస సంఘాల ఐక్యవేదిక డైరెక్టర్‌గా మంద భీంరెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత ముప్పయి ఏళ్లుగా అంతర్జాతీయ వలస కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్న మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్‌ఏ) అనే ప్రముఖ సంస్థకు బోర్డు అఫ్ డైరెక్టర్ గా తెలంగాణకు చెందిన ప్రముఖ వలస కార్మిక నేత మంద భీంరెడ్డి ఎన్నికయ్యారు. థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఎంఎఫ్‌ఏ సర్వ ప్రతినిధి సభలో ఎన్నికలు జరిగాయి. …
Read More »విద్యార్థుల బాగోగులు తెలుసుకున్న ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి పట్టణంలో కేజీబీవీ పాఠశాలను ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అక్కడే 3.5 కోట్ల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.
Read More »14న జాతీయ లోక్ అదాలత్
బాన్సువాడ, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవ అధికారిక కమిటీ ఆధ్వర్యంలో శనివారం కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి ఆధ్వర్యంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దన్నారు. ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం ద్వారా …
Read More »ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా ఉండాలి
బాన్సువాడ, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవ కమిటీ, సెవెన్ హిల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో బాన్సువాడ, బిచ్కుంద కోర్టు న్యాయవాదులకు, సిబ్బందికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా కోర్టు జడ్జి ఎస్‌పి భార్గవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు …
Read More »పర్యాటక కేంద్రంగా కౌలాస్ కోటను తీర్చిదిద్దుతాం
జుక్కల్, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన కౌలాస ఖిల్లాను పరిరక్షించడంతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ ఖిల్లా (కోట)ను ఎంఎల్‌ఏ తోట లక్ష్మీకాంతరావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, తదితరులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సందర్శించారు. …
Read More »నిజాం సాగర్‌కు పూర్వ వైభవం తీసుకువస్తాం
నిజాంసాగర్, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వందేండ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక ప్రమోషన్‌లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు నిజాంసాగర్ ప్రాజెక్టు ను సందర్శించారు. నిజాంసాగర్‌లో ప్రాచీన కట్టడాలైన గోల్‌బంగ్లా, గుల్‌గస్త్ బంగ్లా, వీఐపీ గార్డెన్, స్విమ్మింగ్ పూల్, తదితర కట్టడాలను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో …
Read More »సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు, సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఉద్దేశించిన సహాయ నిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్ సీ సీ …
Read More »నేటి పంచాంగం
శనివారం, డిసెంబరు 7, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి ఉదయం 9.25 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ధనిష్ఠ మధ్యాహ్నం 3.50 వరకుయోగం : వ్యాఘాతం ఉదయం 8.36 వరకుతదుపరి హర్షణం తెల్లవారుజామున 5.54 వరకుకరణం : తైతుల ఉదయం 9.25 వరకుతదుపరి గరజి రాత్రి 8.32 వరకు వర్జ్యం : రాత్రి 10.41 – …
Read More »