Daily Archives: December 8, 2024

తక్కువ ధరకే ఇంటర్నెట్‌

హైదరాబాద్‌, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఇంటర్నెట్‌ సేవలను విస్తరించేందుకు టీ-ఫైబర్‌ రెడీ అయ్యింది. ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందించాలనే లక్ష్యంతో టీఫైబర్‌ సేవలను మంత్రి శ్రీధర్‌ బాబు ఆదివారం ప్రారంభించారు. దీంతో తక్కువ ధరకే ఇంటర్నెట్‌ సేవలు అందు బాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌లో నిర్వ హించిన ప్రజావిజయో త్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టీఫైబర్‌ ద్వారా టీవీ, మొబైల్‌, కంప్యూటర్‌ …

Read More »

చలో అసెంబ్లీని విజయవంతం చేయండి

నిజామాబాద్‌, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యారంగ సమస్యల పరిష్కారానికై పిడిఎస్‌యు ఆధ్వర్యంలో ఈనెల 10 న జరగబోయే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్‌, డాక్టర్‌ కర్క గణేష్‌ అన్నారు. ఈ మేరకు ఎన్‌.ఆర్‌.భవన్‌ కోటగల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి 30 శాతం …

Read More »

పుస్తేమెట్టల వితరణ

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చుక్కాపూర్‌ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ ఆలీ షబ్బీర్‌, మహమ్మద్‌ ఇలియాస్‌లు పేద ప్రజలను ఆదుకోవాలని ఆదేశాలతో బోయిని నర్సయ్య కుమార్తె కల్పన వివాహానికి మినుకూరి బ్రహ్మానందరెడ్డి పుస్తేమట్టేలు బహుకరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రమాదంలో జరిగి నడవలేకుండా ఉన్న నర్సయ్య కుమార్తె వివాహానికి ఈ విధంగా సహాయం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. …

Read More »

నెరవేరనున్న గాంధారి ప్రజల కల

గాంధారి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గాంధారి మండల ప్రజల కల అయిన సంఘం రేవు వంతెన నిర్మాణం త్వరలో నెరవేరబోతుంది. ఈ సందర్బంగా బ్రిడ్జి నిర్మాణానికి సంబందించిన సర్వేను ఇంజినీరింగ్‌ అధికారులు ఆదివారం ప్రారంభించారు. సర్వే పనులకు గాంధారి గ్రామ ప్రజలు సిబ్బందికి సహకరిస్తూ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా ప్రారభించాలని కోరారు. చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తమ కల …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, డిసెంబరు 8, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి ఉదయం 7.40 వరకుతదుపరి అష్టమి తెల్లవారుజామున 5.36 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : శతభిషం మధ్యాహ్నం 2.40 వరకుయోగం : వజ్రం తెల్లవారుజామున 3.04 వరకుకరణం : వణిజ ఉదయం 7.40 వరకుతదుపరి భద్ర సాయంత్రం 6.37 వరకుఆ తదుపరి బవ తెల్లవారుజామున 5.36 వరకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »