కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ సౌజన్యంతో కామారెడ్డి జిల్లాలో రైతులు ముందస్తుగా భూసార పరీక్షలు చేయించుకుని అనంతరం మల్బరీ పంటను సాగు చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారిణి జ్యోతి అన్నారు. బిక్కనూర్ మండలం జంగంపల్లి రైతు వేదికలో మంగళవారం రైతు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మల్బరీ …
Read More »Daily Archives: December 10, 2024
ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలి
కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి సంబంధిత శాఖల అధికారులు నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. నివారణ చర్యలు చేపట్టిన వివరాలతో పాటు ఫోటో లను …
Read More »గ్రూప్ 2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి…
కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్ 2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్షిస్తూ, జిల్లాలో 19 …
Read More »ఐక్యరాజ్యసమితికి కృతజ్ఞతలు తెలిపిన పిరమిడ్ మాస్టర్
బాన్సువాడ, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 నుండి 31 వరకు 2012 వ సంవత్సరం నుండి నిర్విరామంగా కడ్తాల్ పిరమిడ్ వ్యవస్థాపకులు సుభాష్ పత్రీజీ నిర్వహిస్తారని ఆయన కలలను ఇటీవల ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఆమోదించినందుకు పిరమిడ్ మాస్టర్ పిరమిడ్ పార్టీ జహీరాబాద్ కాంటెస్ట్డ్ ఎంపీ అభ్యర్థి మాలెపు మోహన్ …
Read More »ఆశా వర్కర్లను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు
బాన్సువాడ, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆశ వర్కర్లు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిని అరెస్టు చేసి లాఠీ చార్జ్ చేయడం సిగ్గు చేటని సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ అన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న ఆశ వర్కర్లను మంగళవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అందించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్, …
Read More »12వ తేదీలోపు అభ్యంతరాలుంటే తెలపాలి
కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 వ తేదీ లోపు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. …
Read More »లక్ష్యసాధన దిశగా కృషి చేయాలి
నిజామాబాద్, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థినులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ దిశగా విద్యాభ్యాసం చేస్తూ సాదించాలని నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. …
Read More »గెలుపు ఓటములు సహజం..
నందిపేట్, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు మనోనిబ్బరంతో ఆటలు ఆడాలని గెలుపు ఓటమి అనేది సహజమని మండల ప్రత్యేకాధికారి జగన్నాధ చారి అన్నారు. మంగళవారం మోడల్ స్కూల్ గ్రౌండ్ లో సి ఎం కప్ పోటీలను ఆయన, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా ఆడి మండలం పేరు నిలబెట్టాలని కోరారు. ఆటల …
Read More »మలిదశ ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు అందజేయాలి..
బాన్సువాడ, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని రోడ్డు భవనాల అతిథిగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మలిదశ ఉద్యమకారులు మాట్లాడుతూ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా 250 గజాల ఇంటి స్థలం అందించి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించి ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి ఉడుత గంగాధర్ గుప్తా, సాయిబాబా, చందు, విజయ్, …
Read More »అంగన్వాడిల సమస్యలు పరిష్కరించాలి
బాన్సువాడ, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ ఆధ్వర్యంలో సిడిపిఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఖలీల్ మాట్లాడుతూ అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పిఎఫ్ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. ఈనెల 12న హైదరాబాదులో జరిగే కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్లు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షురాలు మహాదేవి, అరుణ, …
Read More »