Daily Archives: December 10, 2024

11న బేస్‌బాల్‌ జట్టు ఎంపిక

నిజామాబాద్‌, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11న ఆర్మూర్‌ జడ్‌పిహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో బేస్‌ బాల్‌ జిల్లా సీనియర్‌ పురుషుల జట్టు ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా బేస్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎల్‌ మధుసూదన్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్‌ తెలిపారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు మధ్యాహ్నం 3 గంటలకు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మల్లేష్‌ గౌడ్‌కి, అకాడమీ కోచ్‌ నరేష్‌కి …

Read More »

ఈ.వీ.ఏం.గోదాం ను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు ఈ.వీ.ఏం.గోదాం ను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. మంగళవారం స్థానిక ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ గోదాం ను పరిశీలించారు. ఎన్నికల కమీషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల గోదామును వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించడం జరిగిందని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ( …

Read More »

ఆపద సమయంలో రక్తదానం అభినందనీయం

కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆపద సమయంలో రక్తదానం చేయడం అభినందనీయమనీ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ లో జిల్లా ట్రెజరీ శాఖ అధికారులు, సిబ్బంది రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆపద సమయంలో మరొకరికి రక్తం అవసరమని, అలాంటి రక్తదానం చేయడం మరొకరికి ప్రాణదానం చేసినవారవుతారని అన్నారు. ఇలాంటి శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్‌ కోరారు. …

Read More »

ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలపాలి

నిజామాబాద్‌, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్‌ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 వ తేదీ లోపు తెలియజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అంకిత్‌ రాజకీయ పార్టీలను కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో మంగళవారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, డిసెంబరు 10, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : దశమి రాత్రి 1.04 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉదయం 11.42 వరకుయోగం : వ్యతీపాత రాత్రి 8.58 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 2.14 వరకుతదుపరి గరజి రాత్రి 1.04 వరకు వర్జ్యం : రాత్రి 10.52 – 12.21దుర్ముహూర్తము : ఉదయం 8.34 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »