అంగన్వాడిల సమస్యలు పరిష్కరించాలి

బాన్సువాడ, డిసెంబరు 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్‌ ఆధ్వర్యంలో సిడిపిఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఖలీల్‌ మాట్లాడుతూ అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పిఎఫ్‌ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, ఏప్రిల్‌ 4, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »