Daily Archives: December 14, 2024

కామన్‌ డైట్‌ మెను ప్రారంభించిన పోచారం

బాన్సువాడ, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాల విద్యార్థులకు పెంచిన డైట్‌, కాస్మొటిక్‌ చార్జీలకు గాను శనివారం బాన్సువాడ మండల పరిధిలోని బోర్లం మైనారిటీ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాలలో న్యూ కామన్‌ డైట్‌ మెను ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్‌ ఛైర్మెన్‌ కాసుల బాలరాజు ప్రారంభించారు. పాఠశాల మెస్‌ను తనిఖీ చేసి …

Read More »

కామన్‌ డైట్‌ సద్వినియోగం చేసుకోవాలి…

కామారెడ్డి, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్షేమ వసతి గృహల్లోని విద్యార్థులకు నూతనంగా ప్రారంభించిన కామన్‌ డైట్‌ సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా ఉన్నత చదువులు అభ్యసించి మంచి పదవుల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం పెద్దకొడప్గల్‌ తెలంగాణ సాంఫీుక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాలలో నూతన కామన్‌ డైట్‌ ను ప్రారంభించారు. తొలుత కలెక్టర్‌కు విద్యార్థినులు ఘన స్వాగతం …

Read More »

సంక్షేమ హాస్టళ్లలో అట్టహాసంగా కామన్‌ డైట్‌ ప్లాన్‌ ప్రారంభం

నిజామాబాద్‌, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకే విధమైన డైట్‌ ప్లాన్‌ ను ప్రవేశపెట్టగా జిల్లాల్లోని వివిధ వసతి గృహాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు శనివారం ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు వర్ని మండలం కోటయ్య క్యాంప్‌ లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో కామన్‌ డైట్‌ ప్లాన్‌ ను లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాలలోని …

Read More »

నేటి పంచాంగం

శనివారం, డిసెంబరు. 14, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి సాయంత్రం 4.19 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : రోహిణి తెల్లవారుజామున 4.19 వరకుయోగం : సిద్ధం ఉదయం 8.45 వరకుతదుపరి సాధ్యం తెల్లవారుజామున .6.07 వరకుకరణం : వణిజ సాయంత్రం 4.19 వరకుతదుపరి విష్ఠి తెల్లవారుజామున 3.27 వరకు వర్జ్యం : రాత్రి 8.42 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »