Daily Archives: December 15, 2024

ఆలూర్‌లో ఘనంగా మల్లన్న జాతర

ఆర్మూర్‌, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూరు మండల కేంద్రంలో వీడీసీ ఆధ్వర్యంలో ఆదివారం కండె రాయుడు మల్లన్న జాతర, రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు నైవేద్యాలు సమర్పిస్తూ, మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరారు. గ్రామం, ఇతర గ్రామాల నుండి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున బోనాలతో పాటు రంగురంగు బంతిపూలతో అందంగా షిడి (రథం) ను డప్పు, కుర్మా …

Read More »

తాడువాయిలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం

కామారెడ్డి, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడువాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో ఆదివారం దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ శబరిమాత ఆశ్రమంలో ప్రతి సంవత్సరం దత్తాత్రేయ ఉత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆశ్రమం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద …

Read More »

ఘనంగా దత్త జయంతి వేడుకలు

బాన్సువాడ, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ గ్రామంలో దత్త జయంతిని పురస్కరించుకొని కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉన్న దత్తాత్రేయ ఆలయంలో వేద పండితులు గోవింద్‌ శర్మ అర్చకత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దత్తాత్రేయుని మహిమలపై భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉద్ధేర హన్మాండ్లు, నాగ్లూరి శ్రీనివాస్‌ గుప్తా, …

Read More »

చెక్కులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే

కామారెడ్డి, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు సమయంలో వారి పేరుపై ప్రమాదబీమా, ఎల్‌ఐసి ఇన్సూరెన్స్‌ పాలసీ బిఆర్‌ఎస్‌ పార్టీ తరపున ప్రిమియం కట్టడం వలన కార్యకర్తలు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారికి ఇన్సూరెన్స్‌ కంపెనీ నుండి బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయం చెక్కు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా గత కొన్ని రోజుల క్రితం …

Read More »

సపోర్టు ఇంజనీర్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు

నిజామాబాద్‌, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలోని జాతీయ ఆరోగ్యమిషన్‌ విభాగంలో పనిచేయడానికి నాలుగు ఇంజనీర్‌ ఉద్యోగాల కోసం దరఖ్ణాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు ఇంజనీరింగ్‌ డిగ్రీ అయినా, బిటెక్‌, ఎంసిఏ అర్హత కలిగి, కనీసం నాలుగు సంవత్సరాల టెక్నికల్‌ అనుభవం కలిగి ఉన్నవారు అర్హులన్నారు. నెలసరి వేతనం రూ. 35 వేలు చెల్లించబడతాయని, అర్హులైన వారు దరఖాస్తులను ఈనెల 16 నుంచి …

Read More »

కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ గ్రూప్‌-2 పరీక్షలు ప్రారంభం

నిజామాబాద్‌, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్‌-2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభం అయ్యాయి. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, డిసెంబరు 15, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : పూర్ణిమ మధ్యాహ్నం 2.37 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : మృగశిర తెల్లవారుజామున 3.28 వరకుయోగం : శుభం తెల్లవారుజామున 3.43 వరకుకరణం : బవ మధ్యాహ్నం 2.37 వరకుతదుపరి బాలువ రాత్రి 1.56 వరకు వర్జ్యం : ఉదయం 9.43 – 11.16దుర్ముహూర్తము : సాయంత్రం 3.56 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »