Daily Archives: December 16, 2024

గ్రూప్‌ 2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్‌ 2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌. గ్రూప్‌ 2 రెండవ రోజున జరిగిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ సోమవారం రోజున తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాటుచేసిన మౌలిక సదుపాయాలు త్రాగునీరు, విద్యుత్‌, టాయిలెట్స్‌, మెడికల్‌ సేవలు పై చీఫ్‌ …

Read More »

రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించాలి…

కామారెడ్డి, డిసెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌ 2024 జిల్లా స్థాయి పోటీలను కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌ 2024 సందర్భంగా జిల్లాలో గ్రామీణ, మండల …

Read More »

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి…

కామారెడ్డి, డిసెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి లో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ జీ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, అంగన్‌ వాడీ భవనాలు, తదితర సమస్యలపై అర్జీలను దరఖాస్తు దారులు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన అర్జీలను …

Read More »

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 94 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌, డీఆర్డీఓ సాయాగౌడ్‌, …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, డిసెంబరు 16, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి మధ్యాహ్నం 1.15 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఆర్ద్ర తెల్లవారుజామన 3.00 వరకుయోగం : శుక్లం రాత్రి 1.36 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 1.15 వరకుతదుపరి తైతుల రాత్రి 12.48 వరకు వర్జ్యం : ఉదయం 11.42 – 1.16దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.16 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »