సోమవారం, డిసెంబరు 16, 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం -హేమంత ఋతువు
మార్గశిర మాసం – బహుళ పక్షం
తిథి : పాడ్యమి మధ్యాహ్నం 1.15 వరకు
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : ఆర్ద్ర తెల్లవారుజామన 3.00 వరకు
యోగం : శుక్లం రాత్రి 1.36 వరకు
కరణం : కౌలువ మధ్యాహ్నం 1.15 వరకు
తదుపరి తైతుల రాత్రి 12.48 వరకు
వర్జ్యం : ఉదయం 11.42 – 1.16
దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.16 – 1.00
మరల మధ్యాహ్నం 2.28 – 3.12
అమృతకాలం : సాయంత్రం 5.12 – 6.46
రాహుకాలం : ఉదయం 7.30 – 9.00
యమగండ / కేతుకాలం : ఉదయం 10.30 – 12.00
సూర్యరాశి : వృశ్చికం
చంద్రరాశి : మిథునం
సూర్యోదయం : 6.26
సూర్యాస్తమయం : 5.24
ధనుస్సంక్రమణం ఉదయం 6.57 గం.లకు
ధనుర్మాస ప్రారంభం