Daily Archives: December 18, 2024

రాష్ట్ర స్థాయి గణిత ప్రతిభా పరీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర స్థాయిలో గణిత ప్రతిభా పరీక్షలను విజయవంతం చేసేందుకు అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డిచే పోస్టర్‌ ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ప్రవేశ పరీక్షలకు ప్రోత్సహించడానికి ప్రతిభ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. తాడ్వాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించడానికి పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. కార్యక్రమంలో టిఎంఎప్‌ రాష్ట్ర …

Read More »

క్రికెట్‌లో సత్తా చాటిన ఆర్మూర్‌ క్రీడాకారులు

ఆర్మూర్‌, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ క్రికెట్‌ అకాడమీకి చెందిన ఆర్మూర్‌ క్రీడాకారులు మొయినాబాద్‌ వన్‌ చాంపియన్‌ వన్‌ గ్రౌండ్లో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సి. డివిజన్‌ వన్డే లీగ్‌ మ్యాచ్లలో భాగంగా విజయనగర్‌ క్రికెట్‌ క్లబ్‌, వర్సెస్‌ గగన్‌ మహల్‌ క్రికెట్‌ క్లబ్‌ల మధ్య జరిగిన పోటీలో విజయనగర్‌ క్రికెట్‌ క్లబ్‌ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూర్‌ క్రికెట్‌ అకాడమీ క్రీడాకారులు రతన్‌, …

Read More »

శ్రీనిధి రుణాల పంపిణీ త్వరితగతిన చేపట్టాలి

కామరెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకు లింకేజి, శ్రీనిధి రుణాల పంపిణీ త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ ఛాంబర్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి, శ్రీనిధి ద్వారా అర్హత కలిగిన సంఘాలకు రుణాలను వచ్చే జనవరి 31 లోగా టార్గెట్‌ ప్రకారం …

Read More »

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైస్‌ చేయాలని గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ డిమాండ్‌ చేశారు. మొదటగా కామారెడ్డి పట్టణానికి వచ్చినటువంటి స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల మురళి గౌడ్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద చేపట్టిన సమగ్ర …

Read More »

కుమార్తె జన్మదినం సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా టేక్రియాల్‌ గ్రామానికి చెందిన ఎడ్ల రాజు వారి కుమార్తె ఎడ్ల జ్ఞాన శ్రీ జన్మదిన సందర్భంగా రక్తదానం ఎంతో అభినందనీయమని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ ఎడ్ల రాజు ఓ నెగటివ్‌ రక్తం కలిగిన రక్తదాత అని చాలా …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, డిసెంబరు 18, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : తదియ ఉదయం 11.55 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పుష్యమి తెల్లవారుజామున 3.27 వరకుయోగం : ఐంద్రం రాత్రి 10.25 వరకుకరణం : భద్ర ఉదయం 11.55 వరకుతదుపరి బవ రాత్రి 12.02 వరకు వర్జ్యం : ఉదయం 11.10 – 12.48దుర్ముహూర్తము : ఉదయం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »