కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ పరిధిలలో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి జిల్లాలోని మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శానిటేషన్, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, పన్నుల వసూళ్లు, అమృత్ పథకం, ఇంజనీరింగ్ పనులు, నర్సరీల్లో మొక్కల పెంపకం, వీధి …
Read More »Daily Archives: December 19, 2024
రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
నిజామాబాద్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిజామాబాద్ పట్టణంలో గల నాందేవ్‌వాడ బిసి బాలుర సంక్షేమ వసతి గృహంలో రవాణా శాఖ, రక్షణ శాఖ సంయుక్త సమన్వయంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ కిరణ్, బిసి సంక్షేమ శాఖ అధికారి స్రవంతి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ బిసి డెవలప్మెంట్ ఆఫీసర్ నరసయ్య, …
Read More »సాంకేతిక సైబర్ నేరాలను పసిగట్టాలి
మద్నూర్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సైబర్ నేరాలను పసిగట్టాలని కామారెడ్డి పోలీసు కళాబృందం కళాకారులు ఎమ్మెస్ ప్రభాకర్, మద్నూరు ఏఎస్‌ఐ సుధాకర్, బాన్సువాడ షీ టీం కానిస్టేబుల్ ప్రియాంక అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా మద్నూరులోని తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం జూనియర్ కళాశాలలో కామారెడ్డి పోలీసు కళాబృందం వారిచే సాంకేతిక సైబర్ నేరాలపై, షీ టీం గురించి, డ్రగ్స్, ట్రాఫిక్ పోలీసు రూల్స్ …
Read More »పర్యావరణ పరిరక్షణలో కామారెడ్డి ముందుంటుంది
కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మరియు తెలంగాణ విద్యా శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్కూల్ ఎర్త్ క్లబ్ – యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాంలో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో లీడ్ ఎర్త్ లీడర్స్ కాంక్లేవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ అతిథి, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ సిజిఆర్ సంస్థ, విద్యార్థులను …
Read More »జ్యోతిబాపూలే పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
మోర్తాడ్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు కీలక సూచనలు …
Read More »పక్కాగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే
మోర్తాడ్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందిరమ్మ ఇళ్ళ సర్వేను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో, వడ్యాట్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను కలెక్టర్ గురువారం పరిశీలించారు. సర్వేయర్లు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్న తీరును పరిశీలించారు. మొబైల్ యాప్ లో నమోదు చేసిన వివరాలు దరఖాస్తుదారుల వాస్తవ వివరాలతో సరిపోయాయా లేదా …
Read More »ప్లేట్‌లెట్స్ దానం చేసిన నాయకుడు
కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని శిశురక్ష ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 4 రోజుల చిన్న బాబుకు అతి తక్కువ మందిలో ఉండే బి నెగెటివ్ ప్లేట్‌లెట్స్ అవసరం కావడంతో పేషంట్ కుటుంబసభ్యులు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నంది వేణుని నిర్వాహకులు సంప్రదించారు. ఒక్క ఫోన్ కాల్‌తో వెంటనే స్పందించిన టెక్రియల్ గ్రామానికి చెందిన గడ్డమిది నరేష్ ఒక పసి ప్రాణాన్ని …
Read More »