నిజామాబాద్, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మాతాశిశు సంరక్షణ (ఎంసీహెచ్), క్రిటికల్ కేర్ యూనిట్ లతో కూడిన భవన సముదాయాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. సుమారు 38.75 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ అన్ని హంగులతో అందుబాటులోకి తెచ్చిన ఎంసీహెచ్, క్రిటికల్ కేర్ యూనిట్ లను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ నెల …
Read More »Daily Archives: December 20, 2024
యాసంగికి విరివిగా పంట రుణాలు పంపిణీ చేయాలి
నిజామాబాద్, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. ప్రత్యేకించి ప్రస్తుత యాసంగి సీజన్లో పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక …
Read More »అందరి సహకారంతోనే పోషణ స్థాయి మెరుగుపడుతుంది
నిజామాబాద్, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐడిఓసి సమావేశ మందిరము కలెక్టరేట్‌లో శుక్రవారం డిస్ట్రిక్ట్ న్యూట్రిషన్ కమిటీ సమావేశం జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో అడిషనల్ కలెక్టర్ అంకిత్ పాల్గొని పోషణ్ అభియాన్ కార్యక్రమాలు జరగాలంటే అన్ని శాఖలు సహకరించాలని అప్పుడే గర్భవతులు, బాలింతలు, పిల్లల యొక్క పోషణ స్థాయి మెరుగు పడుతుందని తెలిపారు. అంగన్వాడీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, భవన నిర్మాణం …
Read More »కామారెడ్డి కలెక్టర్ గాంధారిలో విస్తృత పర్యటన
గాంధారి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత విద్యా సంవత్సరంలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం గాంధారి మండలం పోతంగల్ కలాన్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆరోగ్య ఉపకేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, అంగన్వాడీ కేంద్రం, గాంధారిలో నర్సరీ లను కలెక్టర్ సందర్శించారు. తొలుత పోతంగల్ కలాన్ హైస్కూల్ లోని కిచెన్‌లో వంటలను, …
Read More »హాఫ్ సెంచరీతో సత్తా చాటిన ఆర్మూర్ క్రీడాకారుడు
ఆర్మూర్, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ క్రికెట్ అకాడమీ కి చెందిన ఆర్మూర్ క్రీడాకారులు మొయినాబాద్ వన్ చాంపియన్ వన్ గ్రౌండ్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సి. డివిజన్ వన్డే లీగ్ మ్యాచ్లలో భాగంగా విజయనగర్ క్రికెట్ క్లబ్, పి.జె.ఎల్ క్రికెట్ క్లబ్, ల మధ్య జరిగిన పోటీలో విజయనగర్ క్రికెట్ క్లబ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూర్ క్రికెట్ అకాడమీ క్రీడాకారుడు రతన్ …
Read More »పీజీ పరిక్షలను తనిఖీ చేసిన వైస్ ఛాన్స్‌లర్
డిచ్‌పల్లి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ- ఒకటవ మూడవ సెమిస్టర్ రెగ్యులర్ (థియరీ మరియు ప్రాక్టికల్) పరీక్షలు ఎం ఏ./ ఎమ్మెస్ డబ్ల్యూ./ ఎం. కాం ./ ఎంబీఏ./ ఎంసీఏ./ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ (ఏపీ ఈ. పి సి హెచ్, ఐ ఎం బి ఏ) (మొదటి సెమిస్టర్ ఎల్ ఎల్ బి), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ …
Read More »రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న రాజశేఖర్…
కామారెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజేశ్వరి (42) అనీమియా వ్యాధితో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. ఆర్గొండ గ్రామానికి చెందిన రాజశేఖర్ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి బి పాజిటివ్ రక్తాన్ని …
Read More »పేదలకు అండగా షబ్బీర్ అలీ
కామరెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాల్వంచ మండలం ఫరీద్ పేట్ గ్రామానికి చేందిన రామయ్య భార్య రాజవ్వ అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా వెంటనే మన ప్రియతమా నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి విషయం వివరించారు. షబ్బీర్ అలీ వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్‌తో మాట్లాడి రామయ్య …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, డిసెంబరు 20, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : పంచమి మధ్యాహ్నం 12.34 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మఖ తెల్లవారుజామున 5.51 వరకుయోగం : విష్కంభం రాత్రి 8.53 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 12.34 వరకు తదుపరి గరజి రాత్రి 1.06 వరకు వర్జ్యం : సాయంత్రం 5.08 – 6.49దుర్ముహూర్తము : ఉదయం …
Read More »