డిచ్‌పల్లి, డిసెంబరు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ- ఒకటవ మూడవ సెమిస్టర్ రెగ్యులర్ (థియరీ మరియు ప్రాక్టికల్) పరీక్షలు ఎం ఏ./ ఎమ్మెస్ డబ్ల్యూ./ ఎం. కాం ./ ఎంబీఏ./ ఎంసీఏ./ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ (ఏపీ ఈ. పి సి హెచ్, ఐ ఎం బి ఏ) (మొదటి సెమిస్టర్ ఎల్ ఎల్ బి), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ (ఐ ఎం బి ఏ) ఏడవ మరియు తొమ్మిదవ సెమిస్టర్ పరీక్షలను తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరుగుతున్న పీజీ పరీక్షలను తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్స్లం ్‌ఆచార్య.టీ.యాదగిరి రావు ఆకస్మిక తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తనిఖీలో వైస్ ఛాన్స్‌లర్ వెంట అడిషనల్ కంట్రోలర్ బి సాయిలు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.సత్యనారాయణ రెడ్డి ఉన్నారు.