నిజామాబాద్, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా శనివారం న్యాయవాదిద పరిషత్, ఆర్ట్ ఆఫ్ లీవింగ్ ఆధ్వర్యంలో అసోసియేషన్ హాల్లో ఘనంగా ధ్యాన దినోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయంగా ధ్యాన దినోత్సవం ఐక్యరాజ్య సమితి గుర్తించి ధ్యాన దినోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. ధ్యానం చేయడం ద్వారా సమాజంలో …
Read More »Daily Archives: December 21, 2024
23న మెగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్
కామారెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని పిజెఆర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో టాస్క్ తెలంగాణ అకాడమీ స్కిల్ మరియు ఎకనాలెడ్జ్ ఆధ్వర్యంలో ఎటిరో డ్రగ్స్ ఫార్మా కంపెనీ వారు దాదాపు 300 వందల ఉద్యోగుల కొరకు అర్హత గల అభ్యర్థుల కొరకు ఉద్యోగమేలను నిర్వహిస్తున్నారు. ఉద్యోగ మేళకు హాజరగు అభ్యర్థులు డిగ్రీ అర్హత కలిగి ఉండాలని, డిగ్రీ స్థాయిలో ఏ గ్రూపులైనా విద్యను …
Read More »నర్సరీ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీడీవో
బాన్సువాడ, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ తండ పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న నర్సరీ బ్యాగ్ ఫీల్లింగ్ పనులను శనివారం ఎంపీడీవో భషిరోద్దిన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం కోసం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా నర్సరీలో మొక్కలను పెంచి ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ …
Read More »బాన్సువాడలో కార్గో సర్వీస్ సెంటర్ ప్రారంభం
బాన్సువాడ, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్గో సర్వీస్ కేంద్రాన్ని శనివారం డిపో మేనేజర్ సరిత దేవి, కార్గో ఏటీఎం పాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా రాష్ట్రంలోని నగరాల నుండి తమ వస్తువులను పార్సెల్ చేసుకోవచ్చని, బాన్సువాడ పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు కార్గో సేవలను చేసుకోవాలన్నారు. …
Read More »ధ్యానంతోనే మానసిక ప్రశాంతత
బాన్సువాడ, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధ్యానం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ధ్యానంతోనే మనిషికి మానసిక ప్రశాంతత దొరుకుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ధ్యాన దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు చిన్ననాటి నుండి ధ్యానం పట్ల అవగాహన కలిగి ఉన్నట్లయితే మానసిక …
Read More »అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేయాలి
బాన్సువాడ, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీ, ఇస్లాంపురకాలనీ, మదీనా కాలనీ, బీడీ వర్కర్ కాలనీ, కోటగల్లిలో పట్టణ జనాభాకు తగ్గట్టుగా అంగన్వాడి కేంద్రాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నూతనంగా అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు శనివారం సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాలనీ వాసులు అక్బర్, అంబర్ సింగ్, రహీం, లయాక్ కాలనీవాసులు తదితరులు …
Read More »కామారెడ్డి క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించాలి…
కామరెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచి బహుమతులు తీసుకరావాలనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సి.ఏం. కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించి విజేతలకు మెడల్స్ , ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, …
Read More »రక్త దానం మరొకరికి ప్రాణదానం
కామారెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రక్త దానంతో మరొకరికి ప్రాణదానం అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రక్తదానం తో మరొకరికి అత్యవసర సమయంలో ప్రాణదానం చేసిన వారమవుతామనీ అన్నారు. ప్రతీ ఒక్కరు ప్రతీ ఆరు …
Read More »నేటి పంచాంగం
శనివారం, డిసెంబరు 21, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి మధ్యాహ్నం 1.40 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పుబ్బ పూర్తియోగం : ప్రీతి రాత్రి 8.38 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 1.40 వరకుతదుపరి విష్ఠి రాత్రి 2.26 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.28 – 4.12దుర్ముహూర్తము : ఉదయం 6.28 – 7.56అమృతకాలం …
Read More »